DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్నతెర ప్రేక్షకులను అలరించనున్న చిన్నవాల్తేర్ చిన్నోడు 

విశాఖపట్నం, ఆగస్టు 3  ,2018 (DNS Online ): ప్రముఖ తెలుగు ఛానెల్ లో ప్రసారం అవుతున్న ఎక్సట్రా జబర్దస్త్ కార్యక్రమంలో విశాఖపట్నం లోని చినవాల్తెర్ (ఓల్డ్ సిబిఐ) కు చెందిన

గౌతమ్ బుల్లి తెరంగేట్రం చేస్తున్నాడు. తన హాస్య అభినయం ద్వారా అఖిలాంధ్ర ప్రేక్షకులను అలరించేందుకు అందరి ముందుకు వస్తున్నాడని, ఇప్పడికే లక్షలాది మంది

ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటులతో పోటీపడి మరీ నటించేందుకు తెర ముందుకు వస్తున్న ఈ యువ నటుణ్ని ఆదరించి, ప్రోత్సహించవలసిందిగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు

కోరుతున్నారు.  

 

#dns #dns news #dnsnews #dnslive #dns live #vizag #visakhapatnam #jabardast #extra jabardast #comedy serials #rashmi 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam