DNS Media | Latest News, Breaking News And Update In Telugu

35 మంది విశాఖ వాసులు రాష్ట్ర స్థాయి యోగ పోటీలకు ఎంపిక 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 25,  2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం జిల్లా చోడవరం పతంజలి యోగ శిక్షణ కేంద్రం ఆధ్వర్యవంలో జరిగిన విశాఖ జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో నర్సీపట్నం, తుమ్మపాల, పరవాడ, గోపాలపట్నం, కూర్మన్న పాలెం, మధురవాడ, దేవరపల్లి, చోడవరం నుంచి ఈ పోటీల్లో పాల్గొని అనేక మంది యోగా క్రీడాకారులు

విజేతలుగా నిలిచారు. విజేతలు వీరే. . .

8 నుండి 14 బాలుర విభాగంలో సాత్విక్ 1 వ స్థానం లోను, హేమంత్ 2 వ స్థానం లోను, చరణ్ 3 వ స్థానం లోను, 

8 నుంచి 14 బాలికల విభాగంలో హర్షిత 1 వ స్థానం లోను, డింపుల్ హవిక 2 వ స్థానం లోను, తేజస్విని 3 వ స్థానం లోను,

14 నుంచి 20 సంవత్సరాల బాలుర విభాగంలో జితేంద్ర 1 వ స్థానం లోను,

వెంకటేష్ 2 వ స్థానం లోను, ప్రశాంత్,  3 వ స్థానం లోను,

14 నుండి డి 20 సంవత్సరాల బాలికల్లో చంద్రహసిని 1 వ స్థానం లోను,  జయలక్ష్మి 2 వ స్థానం లోను, స్నేహిత 3 వ స్థానం లోను,

20 నుంచి 30 సంవత్సరాల పురుషుల విభాగంలో రాజేష్ 1 వ స్థానం లోను, అవినాష్ 2 వ స్థానం లోను, 

20 సంవత్సరాల 30 స్త్రీలలో జీవనజ్యోతి 1 వ స్థానం

లోను, చాందిని 2 వ స్థానం లోను, చంద్రిక 3 వ స్థానం లోను,

30 నుండి 40 పురుషుల విభాగంలో అర్జున్ 1 వ స్థానం లోను, అప్పలనాయుడు 2 వ స్థానం లోను, నరేంద్ర  3 వ స్థానం లోను,

30 నుండి 40 స్త్రీలలో బాల సుందరి  1 వ స్థానం లోను, లక్ష్మి 2 వ స్థానం లోను, పద్మజ 3 వ స్థానం లోను,

40 నుండి 50 సంవత్సరాలు పురుషులు లో మురళి 1 వ

స్థానం లోను, ప్రకాష్ 2 వ స్థానం లోను, జనార్ధన్ 3 వ స్థానం లోను,

40 నిండి 50 సంవత్సరాల స్త్రీలలో శ్రీదేవి 1 వ స్థానం లోను, విజయ నిర్మల 2 వ స్థానం లోను, సూర్యకుమారి 3 వ స్థానం లోను,

50 నుండి 60 సంవత్సరాల పురుషులు లో నర్సింగరావు 1 వ స్థానం లోను, సత్యనారాయణ 2 వ స్థానం లోను, పైడి రాజు 3 వ స్థానం లోను, 

50 నుండి 60

సంవత్సరాల స్త్రీలలో హలో మణి కుమారి 1 వ స్థానం లోను, పద్మావతి 2 వ స్థానం లోను, నాగమణి 3 వ స్థానం లోను, 

60 సంవత్సరాల పైబడిన పురుషుల్లో  ఉమా మహేశ్వర రావు 1 వ స్థానం లోను నిలిచారు.
 
35 మంది జిల్లా స్థాయి యోగ పోటీలు విజయం సాధించి నవంబర్ 13 14 తేదీల్లో బాపట్లలో జరగబోయే రాష్ట్ర యోగ పోటీలకు అర్హత సాధించారని ఆంధ్ర

ప్రదేశ్ స్టేట్ అసోసియన్ జాయింట్ సెక్రెటరీ పుల్లేటి సతీష్ తెలిపారు
ఈ కార్యక్రమంలో చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ అలియాస్ అహ్మద్, సబ్ ఇన్స్పెక్టర్ విభూషణ రావు, ఫారెస్ట్ రేంజర్ రామ్ నరేష్, ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ జేరిపోతుల రమణాజీ, పతంజలి శిక్షణ కేంద్రం గౌరవ అధ్యక్షులు పప్పల రమణ మూర్తి, చైర్మన్ అశోక్, యోగా కేంద్రం

సభ్యులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam