DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం యూనియన్ బ్యాంక్ లో విజిలెన్స్ వారోత్సవాలు 

*(DNS Report : Acharyulu SV, Bureau Chief, Srikakulam)*

*శ్రీకాకుళం, అక్టోబర్ 26,  2021 (డిఎన్ఎస్):* యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆద్వర్యంలో ఈ అవినీతికి వ్యతిరేకంగా జాగురికత వారోత్సవాలలో బాగంగా మంగళవారం  స్థానిక వెంకటాపురం రీజనల్ కార్యాలయం వద్ద నుండి డే అండ్ నైట్ జంక్షన్ వద్ద వరకూ ర్యాలీ చేపట్టారు. అక్కడ మానవహారం చేపట్టి అవినీతికి

వ్యతిరేకంగా నినాదాలతో మరల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం వద్ద ముగించామని రీజనల్ ప్రధాన అధికారి పి కృష్ణయ్య తెలిపారు.  అంతేగాక యూనియన్ బ్యాంకు సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  
ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ ప్రెంబాబు, చీఫ్ మేనేజర్ లు , మాధురి, కృష్ణ, సింహాచలం, ఆఫీసర్ సంఘ

నాయకులు రమేష్, అవార్డ్ సంఘం నాయకులు బి. శ్రీనివాసులు, ఉద్యోగులు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam