DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జిల్లాలో 126 వైద్య పోస్టుల భర్తీ కి ప్రకటన   

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 06,  2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం జిల్లా ప్రైమరీ హెల్త్ సెంటర్ మరియు అర్బన్ హెల్త్ సెంటర్లలో 126 పోస్ట్ లను నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి డాక్టర్ పి ఎస్ సూర్యనారాయణ తెలిపారు. ఈ పోస్ట్ లు కాంట్రాక్టు /  ఔట్

సోర్సింగ్ పద్దతి లో మెరిట్, రిజర్వేషన్ ప్రకారం భక్తి చేయడం జరుగుతుందన్నారు. 

ఖాళీల వివరాలు 

1 . స్పెషలిస్ట్ MO ఇన్ ప్రసూతి శాస్త్రం & గైనకాలజీ  పోస్ట్ :  PHCలలో 7 పోస్టులు & UPHCలలో 7 పోస్టులు మొత్తం:14 పోస్టులు, అర్హత: గైనకాలజిస్ట్/DGO  చేసి ఉండాలి. వేతనం నెలకు రూ. 1,10,000/-.

2 . జెరియాట్రిక్‌ విభాగం

లో  పోస్ట్ : PHCలలో 7 పోస్టులు & UPHCలలో 7 పోస్టులు మొత్తం:14 పోస్టులు, అర్హత: MD జనరల్ మెడిసిన్ చేసి ఉండాలి. వేతనం నెలకు రూ. 1,10,000/-.

3 . ఈ ఎన్ టి  స్పెషలిస్ట్  పోస్ట్:  PHCలలో 7 పోస్టులు & UPHCలలో 7 పోస్టులు మొత్తం:14 పోస్టులు, అర్హత: MS ENT సర్జన్ /DLO  చేసి ఉండాలి. వేతనం నెలకు రూ. 1,10,000/-.

4 . పిడియాట్రిక్స్ స్పెషలిస్ట్  పోస్ట్:

 PHCలలో 7 పోస్టులు & UPHCలలో 7 పోస్టులు మొత్తం:14 పోస్టులు, అర్హత: MD పీడియాట్రిక్/ DCH చేసి ఉండాలి. వేతనం నెలకు రూ. 1,10,000/-.

5 . స్కిన్ స్పెషలిస్ట్  పోస్ట్:  PHCలలో 7 పోస్టులు & UPHCలలో 7 పోస్టులు మొత్తం:14 పోస్టులు, అర్హత: MD డెర్మటాలజీ/DD చేసి ఉండాలి. వేతనం నెలకు రూ. 1,10,000/-.

6 . ఆర్ధోపెడిక్స్ స్పెషలిస్ట్  పోస్ట్:  PHCలలో 7

పోస్టులు & UPHCలలో 7 పోస్టులు మొత్తం:14 పోస్టులు, అర్హత: MS ఆర్థోపెడిక్స్ /D. ఆర్థో చేసి ఉండాలి. వేతనం నెలకు రూ. 1,10,000/-.

7 . చెస్ట్ స్పెషలిస్ట్  పోస్ట్:  PHCలలో 7 పోస్టులు & UPHCలలో 7 పోస్టులు మొత్తం:14 పోస్టులు, అర్హత: MD పల్మోనాలజీ /DTCD చేసి ఉండాలి. వేతనం నెలకు రూ. 1,10,000/-.
 
8 . NCD స్పెషలిస్ట్  పోస్ట్:  PHCలలో 7 పోస్టులు & UPHCలలో 7

పోస్టులు మొత్తం:14 పోస్టులు, అర్హత: MD జనరల్ మెడిసిన్  చేసి ఉండాలి. వేతనం నెలకు రూ. 1,10,000/-.

9 . జనరల్ సర్జరీ స్పెషలిస్ట్  పోస్ట్:  PHCలలో 7 పోస్టులు & UPHCలలో 7 పోస్టులు మొత్తం:14 పోస్టులు, అర్హత: MD జనరల్ సర్జరీ  చేసి ఉండాలి. వేతనం నెలకు రూ. 1,10,000/-.

ఈ పోస్టుల ఖాళీల సంఖ్యలలో స్వల్ప మార్పులు ఉండ వచ్చునని తెలియ చేసారు.

ఆసక్తిగల అభ్యర్ధుల దరకాస్తు కొరకు తేది. 06.11.2021 నుండి 10.11.2021 (సాయంత్రం 5 గంటల) వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారివారి కార్యాలయము, విశాఖపట్నం నుండి పొందవచ్చన్నారు. నింపిన దరకాస్తులు ఇవ్వవలసిన ఆఖరి తేది. 10.11.2021 (సాయంత్రం 5 గంటల వరకు) గా నిర్ణయించామన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam