DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆస్ట్రేలియా లో పీజీ పై అవగహన సదస్సు కు మంచి స్పందన 

విశాఖపట్నం, ఆగస్టు  6 , 2018 (DNS Online ):  à°†à°¸à±à°Ÿà±à°°à±‡à°²à°¿à°¯à°¾ లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులకు కలిగే ఎన్నో సందేహాలను పరిపూర్ణంగా  à°¨à°¿à°µà±ƒà°¤à±à°¤à°¿

చేసేందుకు ఆస్ట్రేలియా అడ్మిషన్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు AECC Global విశాఖ కేంద్ర ప్రతినిధి భగత్ తెలిపారు. ఇంజనీరింగ్, బిజినెస్ తదితర కోర్సుల్లో

డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా వారికి ఆస్ట్రేలియా లో ఉన్నత విద్య అభ్యసించేందుకు తగిన సూచనలు చేస్తున్నట్టు

తెలియచేసారు. ఈ అవగహన సదస్సుకు మంచి స్పందన లభించిందని వివరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ విద్యార్థిని విద్యార్థులు ఈ సదస్సుకు

హాజరయ్యారని తెలియచేసారు. ఈ అవగహన సదస్సు లో పాల్గొనడం ద్వారా విశ్వ విద్యాలయాల ప్రతినిధులను నేరుగా కలిసే అవకాశం ఉంటుందని, ప్రొఫైల్ ధ్రువీకరణ వెంటనే

జరిపించుకోవచ్చని, దరఖాస్తు ను నేరుగానే అందించవచ్చని, వీసా అనుమతి విధానం పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. 

వచ్చిన విద్యాలయాలు ఇవే :
 à°ˆ

అవగాహనా  à°¸à°¦à°¸à±à°¸à±à°²à±‹ పాల్గొనేందుకు ఆస్ట్రేలియా నుంచి పది విశ్వ విద్యాలయాలు వచ్చాయని వాటిల్లో జేమ్స్ కుక్ విశ్వ విద్యాలయం - టౌన్స్ విల్లి నగరం, టాస్మేనియా విశ్వ

విద్యాలయం -  à°¹à±‹à°¬à°°à±à°Ÿà± నగరం, గ్రిఫిత్ విశ్వ విద్యాలయం - బ్రిస్బేన్ నగరం, ఫెడరేషన్ విశ్వ విద్యాలయం - బల్లార్ట్ నగరం, విక్టోరియా విశ్వ విద్యాలయం -  à°«à±à°Ÿà± స్క్రే నగరం, సి

క్యు యూ ( సెంట్రల్ క్వీన్సీలాండ్ ) విశ్వ విద్యాలయం) -  à°•à±à°µà±€à°¨à±à°¸à±€à°²à°¾à°‚డ్ నగరం, రాక్ హాంప్తాన్, డీకిన్ విశ్వ విద్యాలయం - జీలోంగ్ నగరం, లా ట్రోబ్ విశ్వ విద్యాలయం - బండూరా

వి ఐ సి నగరం, స్విన్ బర్న్ విశ్వ విద్యాలయం - మెల్బోర్న్ నగరం,  à°¸à±Œà°¤à± ఆస్ట్రేలియా విశ్వ విద్యాలయం - అడిలైడ్ నగరం, యూటస్ విశ్వ విద్యాలయం - టాస్మేనియా నగరం లు

పాల్గొన్నాయి. 

వీటిల్లో అధికశాతం విద్యాలయాలు ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, హాస్పిటాలిటీ, మెకానికల్, ఐటి తదితర రంగాల్లో స్నాతకోత్తర పట్టాలను అందిస్తున్నట్టు

ఆయా విద్యాలయాల ప్రతినిధులు తెలిపారు. ప్రధానంగా ఐటి రంగంలో ఎథికల్ హాకింగ్, నెట్వర్కింగ్, డేటా అనాలిసిస్, సైబర్ కంట్రోలింగ్, అకౌంట్స్, తదితర విభాగాల్లో

ప్రవేశాల కల్పనా విధానం, విద్య కొనసాగుతున్న సమయంలోనే పొందగలిగే ఉపకార వేతనం, పార్ట్ టైం ఉద్యోగం చేసుకునేందుకు గల వెసులుబాటు, వీసా పొందడానికి గల అవకాశాలు

తదితర ప్రధాన అంశాలను వివరించారు. ఇతర వివరాలకు విశాఖనగరం లోని ద్వారకానగర్ లో à°—à°²  AECC Global సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam