DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాధారణ రైళ్లుగా మార్చబడిన ప్రత్యేక రైళ్లు వివరాలు ఇవే 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 16,  2021 (డిఎన్ఎస్):* ప్రస్తుతం నడుపబడుతున్న ప్రత్యేక రైళ్లను సాధారణ రైళ్లు మార్చి నడుపనున్నట్టు విశాఖపట్నం సీనియర్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ ​​కె త్రిపాఠి తెలియచేసారు. MSPC/HSP రైలు సర్వీసులుగా నడుస్తున్న అన్ని రెగ్యులర్ టైమ్ టేబుల్డ్ రైళ్లు రెగ్యులర్

నంబర్‌తో నడపబడతాయన్నారు.  వీటి ఛార్జీలు,  వర్గీకరణతో నడపబడాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయంతో, ఈస్ట్ కోస్ట్ రైల్వే కింది ప్రత్యేక రైళ్లను ఇలా మార్చాలని నిర్ణయించింది. 16.11.2021 నుండి అమలులోకి వచ్చే సవరించిన నంబర్లతో సాధారణ రైళ్లు వివరాలు తెలిపారు.

1) 02851 ప్రత్యేక రైలు 12803 నెంబర్ తో విశాఖపట్నం-నిజాముద్దీన్

స్వర్ణ జయంతి (BI-వారం) గా నడుస్తుంది  ఉదయం 8 : 20 గంటలకు విశాఖ నుంచి బయలు దేరుతుంది. 

2) 02831 ప్రత్యేక రైలు 12805 విశాఖపట్నం - లింగంపల్లి - జన్మభూమి - రోజువారీగా నడుస్తుంది. ఉదయం 6 : 20 గంటలకు విశాఖ నుంచి బయలు దేరుతుంది. 

3) 02887 ప్రత్యేక రైలు 12807 విశాఖపట్నం - నిజాముద్దింగ్ - సమత - వారానికి 05 రోజులు నడుస్తుంది

4)

02839 ప్రత్యేక రైలు 12830 భువనేశ్వర్ - MGR చెన్నై- వారానికి నడుస్తుంది

5) 02843 ప్రత్యేక రైలు 12843 పూరీ - అహ్మదాబాద్ - వారానికి 04 రోజులు నడుస్తుంది

6) 02845 ప్రత్యేక రైలు 12845 భువనేశ్వర్ - బెంగళూరు కాంట్- వారానికి నడుస్తుంది

7) 02898 ప్రత్యేక రైలు 12898 భువనేశ్వర్ - పాండిచ్చేరి - వారం నడుస్తుంది

8) 07488 ప్రత్యేక రైలు

17488 విశాఖపట్నం - కడప్పా -రోజువారీగా నడుస్తుంది. మధ్యాహ్నం  2 : 00 గంటలకు విశాఖ నుంచి బయలు దేరుతుంది. 

9) 08301 ప్రత్యేక రైలు సంబల్పూర్ - రాయగడ - రోజువారీ 18301గా నడుస్తుంది

10) 08302 ప్రత్యేక రైలు 18302 రాయగడ-సంబల్పూర్-రోజువారీగా నడుస్తుంది

11) 08417 ప్రత్యేక రైలు 18417 పూరి-గుణపూర్-రోజువారీగా నడుస్తుంది

12)

08418 ప్రత్యేక రైలు 18418 గుణుపూర్-పూరి-రోజువారీగా నడుస్తుంది

13) 08445 ప్రత్యేక రైలు 18447 భువనేశ్వర్-జగదల్పూర్-రోజుకు నడుస్తుంది

14) 08446 ప్రత్యేక రైలు 18448 జగదల్పూర్-భువనేశ్వర్-రోజువారీగా నడుస్తుంది

15) 08463 ప్రత్యేక రైలు 18463 భువనేశ్వర్-బెంగళూరు-రోజువారీగా నడుస్తుంది

16) 08401 ప్రత్యేక రైలు 20819

పూరీ-ఓఖా-వారం వలె నడుస్తుంది

17) 02805 ప్రత్యేక రైలు 20805 విశాఖపట్నం-న్యూఢిల్లీ-AP ఎక్స్‌ప్రెస్-రోజువారీగా నడుస్తుంది. రాత్రి 10 గంటలకు విశాఖ నుంచి బయలు దేరుతుంది. 

18) 02085 ప్రత్యేక రైలు 20809 సంబల్పూర్-నాందేడ్-TRI-వారం నడుస్తుంది

19) 02097 ప్రత్యేక రైలు 20837 భువనేశ్వర్-జునాగఢ్ రోడ్-డైలీగా

నడుస్తుంది

20) 02098 ప్రత్యేక రైలు 20838 జునాగర్ రోడ్-భువనేశ్వర్-రోజువారీగా నడుస్తుంది

21) 08496 ప్రత్యేక రైలు 20896 భువనేశ్వర్-రామేశ్వరం-వారం నడుస్తుంది

22) 02007 ప్రత్యేక రైలు 22801 విశాఖపట్నం-MGR చెన్నై సెంట్రల్-వీక్లీగా నడుస్తుంది. రాత్రి  7 గంటలకు విశాఖ నుంచి బయలు దేరుతుంది. 

23) 02885 ప్రత్యేక రైలు 22833

భువనేశ్వర్-కృష్ణరాజపురం-వారం నడుస్తుంది. రాత్రి 6 : 50 గంటలకు విశాఖ నుంచి బయలు దేరుతుంది. 

24) 02857 ప్రత్యేక రైలు 22847 విశాఖపట్నం - ఎల్‌టిటి వయా రాయగడ-వారం వారీగా నడుస్తుంది

25) 02859 ప్రత్యేక రైలు 22859 పూరీ-MGR చెన్నై సెంట్రల్-వారం నడుస్తుంది

26) 02869 ప్రత్యేక రైలు 22869 విశాఖపట్నం-MGR చెన్నై సెంట్రల్-వారం

నడుస్తుంది

27) 02071 ప్రత్యేక రైలు 22871 భువనేశ్వర్- తిరుపతి-వారం నడుస్తుంది. రాత్రి 6 : 50 గంటలకు విశాఖ నుంచి బయలు దేరుతుంది. 

28) 08479 ప్రత్యేక రైలు భువనేశ్వర్-తిరుపతి-వారం 22879గా నడుస్తుంది

29) 02072 ప్రత్యేక రైలు 22872 తిరుపతి-భువనేశ్వర్-వారానికి నడుస్తుంది

30) 02882 ప్రత్యేక రైలు 22882 భువనేశ్వర్-పూణె-వారం

నడుస్తుంది

31) 02063 ప్రత్యేక రైలు 22883 పూరీ-యశ్వంత్‌పూర్ గరీబ్ రథ్-వారం నడుస్తుంది

మార్పులను గమనించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam