DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగస్టు 15 నుంచి విశాఖ కిరండూల్ ఎక్స్ ప్రెస్ రైలు 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #visakhapatnam railway station #railway station #visakhapatnam

trains #trains from visakhapatnam #Araku train #visakhapatnam Araku train #Kirandul #East Coast Railway

">

విశాఖపట్నం, ఆగస్టు 6 , 2018 (DNS Online ): విశాఖపట్నం కిరండూల్ స్టేషన్ల మధ్య పెరుగుతున్న రద్దీ, ప్రయాణీకుల అవసరాల దృష్ట్యా తూర్పు కోస్తా రైల్వే ఆగస్టు 15 నుంచి ఎక్స్ ప్రెస్

రైలు ను నడిపేందుకు నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి ప్రతి రోజు ఈ రైలు విశాఖ - కిరండూల్ మధ్య నడుస్తుంది. భువనేశ్వర్ ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ కొత్తరైలు ను కూడా

ఒరిస్సా నుంచే ప్రారంభించేందుకు ఒరిస్సా అధికారులు తీర్మానించారు. ఆ క్రమంలోనే ఆగస్టు 15 న ఈ రైలు ( నెంబర్ 18513 ) ఒరిస్సా రాష్ట్రంలోని కిరండూల్ నుంచే మొదలవుతోంది.

తిరుగు ప్రయాణపు రైలు ( నెంబర్ 18514 )మరునాడు ( ఆగస్టు 16 నాడు ) విశాఖపట్నం నుంచి బయలుదేరనుంది.  
నెంబర్ 18513 రైలు ఆగస్టు 15 à°¨ కిరండూల్ లో మధ్యాహ్నం 3 : 30 గంటలకు బయలు దేరి రాత్రి  7:15

గంటలకు జగదల్పూర్ చేరుకుంటుంది. తెల్లవారుఝామున 3 : 30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.  తిరుగు ప్రయాణం లో  à°¨à±†à°‚బర్ 18514  à°†à°—స్టు 16 నాడు విశాఖపట్నం నుంచి రాత్రి 10 : 40

గంటలకు బయలు దేరి తెల్లవారు ఝామున 5:25 గంటలకు జగదల్పూర్ చేరుకుంటుంది. తదుపరి ఉదయం 9 : 40 గంటలకు కిరండూల్ చేరుకుంటుంది. à°®à°¾à°°à±à°—మధ్యలో à°ˆ రైళ్లు కొత్తవలస, అరకు, కోరాపుట్,

జయపూర్, కోట్పార్ రోడ్, జడగల్పూర్, దిలీమిలి, కంక్లూర్ , దంతెవారా, బచేలి స్టేషన్లలో ఆగుతుంది. 
ఈ రైల్లో మొత్తం 9 కోచ్ లు ఉంటాయి, వాటిల్లో ఒక ఏసీ 3 టైర్, 3 స్లీపర్

క్లాస్, 3 జనరల్ సెకండ్ క్లాస్, రెండు సెకండ్ క్లాస్ à°•à°‚ లగేజి à°•à°‚ బ్రేక్ వన్ ఉంటాయి. à°‡à°‚తవరకు స్పెషల్ ధరలతో నడుస్తున్న స్పెషల్ రైలు ను ఆగస్టు 15 నుంచి

నిలిపివేయనున్నారు.            

 

 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #visakhapatnam railway station #railway station #visakhapatnam

trains #trains from visakhapatnam #Araku train #visakhapatnam Araku train #Kirandul #East Coast Railway

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam