DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హోసింగ్ స్కీమ్ ఇళ్ల విస్తీర్ణం పెంచాలి : విజెఎఫ్ వినతి

విశాఖపట్నం, ఆగస్టు 7 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు అందిస్తున్న హోసింగ్ స్కీమ్ విస్త్రీర్ణం పెంచాలని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలవ

శ్రీనివాసులుకు విజెఎఫ్ బృందం కోరింది. సోమవారం నగరానికి వచ్చిన మంత్రిని విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు నేతృత్వం లో కలిసిన ఈ బృందం ఇటీవల ప్రభుత్వం

ప్రకటించిన హోసింగ్ పధకం లో సింగల్ బెడ్ రూమ్ కు 430 చ. అడుగులు, త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కు 720 చ. అడుగులు ఇచ్చారని, ఈ విస్తీర్ణంలో నిర్మించే ఇల్లు డబుల్ బెడ్ రూమ్ కంటే

తక్కువగానే ఉంది చాలా ఇరుకుగా ఉంటాయని, à°ˆ విస్తీర్ణం కొంత పెంచాలని తద్వారా కొంత నివాస యోగ్యంగా ఉంటుందని తెలిపారు. సింగల్ బెడ్ రూమ్ కు 430 à°š. అడుగులు కు  à°¬à°¦à±à°²à±à°—à°¾ 560

à°š. అడుగులుగాను పెంచాలని, త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కు 720 à°š. అడుగులు కు బదులుగా 850 à°š. అడుగులు గాను పెంచాలి, అవకాశం ఉంటె  à°…ని కోరారు. అదే విధంగా అంతకంటే ఎక్కువగా ఉండే

ఇళ్లను కూడా పాత్రికేయులకు కేటాయించాలి అని తెలిపారు. గ్రామీణ ప్రాంత విలేకరులకు కూడా  à°°à±ˆà°³à±à°²à°²à±‹ రాయితీలతో కూడిన ప్రయాణం చేసే విధంగా వారికి కూడా రైల్వే పాస్

లను అందించాలి అని వినతి పత్రం అందించారు. మంత్రిని కలిసిన వారిలో నాగరాజు పట్నాయక్, ఆనంద్, రవికుమార్, ఈశ్వర రావు, ఎమ్మెస్సార్ ప్రసాద్ తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns #dnsnews #dns news #dnsmedia #dns media #dnslive #dns live #vizag #visakhapatnam #vjf #vjf team #ipr minister #kalava srinivasulu #housing scheme #housing #andhra pradesh government #andhra pradesh #ap government #ap 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam