DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత అంతరిక్ష పరిశోధన శాల ఇస్రో చైర్మన్ గా సోమనాథ్

*విశాఖపట్నం, జనవరి 13, 2022 (డిఎన్ఎస్):* భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా (10వ ఛైర్మన్‌) ప్రముఖ రాకెట్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ సోమనాథ్ నియమితులయ్యారు. ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న కె.శివన్ పదవీకాలం శుక్రవారంతో ముగియనుంది. 2018 జనవరిలో శివన్ ఇస్రో చీఫ్‌గా నియమితులయ్యారు. సోమనాథ్ 1985లో ISRO యొక్క

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో The lead facility for developing rockets గా చేరారు. తరువాత PSLV రాకెట్ ప్రారంభ దశల్లో అనుసంధానంకు టీమ్ లీడర్‌గా ఉన్నారు.

1994లో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ప్రయోగానికి సిద్ధంగా ఉన్న లైవ్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) రాకెట్‌ కౌంట్‌డౌన్ చివరి దశకు చేరుకున్నప్పుడు, రాకెట్‌లో

సమస్య కనుగొనబడింది దాంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రయోగం తాత్కాలికంగా నిలిపివేయాలని అనుకున్నారు ఎందుకంటే రాకెట్ గగన్​యాన్​లో మరో ముందడుగు.. క్రయోజనిక్‌ ఇంజన్‌ పరీక్ష సక్సెస్ చేసారు. 

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం 2022, ఆగస్టు 15లోపే మానవ రహిత గగన్​యాన్​ ప్రయోగం చేపడతామని ఇస్రో తెలిపింది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam