DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మధురవాడ ఆర్టీసీ లో కార్గో పార్సెల్ సేవలు ప్రారంభం 

*(DNS Report : Sairam CVS, Bureau Chief )*

*విశాఖపట్నం, ఫిబ్రవరి 19, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ప్రజా రవాణా) మధురవాడ డిపో లో కార్గో, పార్సెల్ సేవలను శనివారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయనగరం జోన్ సి రవికుమార్ ప్రారంభించారు. మొదటి బిల్లును రీజినల్ మేనేజర్ విశాఖపట్నం రీజియన్ ఏ. అప్పలరాజు  ప్రారంభించారు.

ఈ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నేరుగా బస్సుల ద్వారా రవాణా సేవలను అందించనున్నట్టు తెలిపారు. విశాఖ జిల్లా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

ఈ కార్యక్రమానికి డిసిటిఎం కె వేంకటరావు, ఉప చీఫ్ మెకానికల్ ఇంజనీర్స్ బీ. అప్పలనాయుడు, అప్పలరాయణ, ఉప సిపిఎం

సుధాబిందు, మధురవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ అనురాధ, ఏటీఎం కమర్షియల్ నారాయణ, సూపెర్వైజర్లు, సిబ్బంది పాల్గున్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam