DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ పోలీస్ శాఖా కు 15 టెక్నాలజి లో జాతీయ అవార్డులు 

*(DNS Report : Raja P, Bureau Chief, Amaravati)*

*అమరావతి,  ఫిబ్రవరి 25, 2022 (డిఎన్ఎస్):*  జాతీయ స్థాయిలో టెక్నాలజి వినియోగంలో తాజాగా  మరో 15 అవార్డులను ఎపి పోలీస్ శాఖ కైవసం చేసుకుంది.  టెక్నాలజీ సభ- 2022 ప్రకటించిన అవార్డులలో 15 అవార్డులను వివిధ విభాగాల్లో కైవసం చేసుకొని, మొత్తం 165 అవార్డు లను గెలుచుకుంది.*  టెక్నాలజీ

వినియోగంలో జాతీయస్థాయిలో 165 అవార్డులతో మొదటి స్థానంలో నిలిచిన ఏపీ పోలీస్ శాఖ. టెక్నాలజీ వినియోగిస్తూ జాతీయ స్థాయిలో అవార్డుల దక్కించుకోవడంతో మాపై ప్రజలకు సేవ చేసే బాధ్యత మరింతగా పెంచింది.

పోలీస్ ప్రధాన కార్యాలయం తోపాటు వివిధ జిల్లాలో అవార్డులను సాధించిన సిబ్బందిని అభినందించిన డిజిపి.  జాతీయ

స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.

 *పోలీస్ ప్రధాన కార్యాలయం (8),అనంతపురం (1), చిత్తూరు (1), తిరుపతి అర్బన్ (2), కడప (1), ప్రకాశం (1), విజయవాడ సిటీ (1).
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam