DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోస్టాఫీసుల్లో సర్వర్ల  సామర్ధ్యం పెంచాలి : వినియోగదారుల సంఘాలు

విశాఖపట్నం, ఆగస్టు 7 , 2018 (DNS Online ):  à°µà°¿à°¶à°¾à°–పట్నం జిల్లాలోని అన్ని పోస్టాఫీసు సర్వర్‌లు  à°•à°¨à±†à°•à±à°Ÿà°µà°¿à°Ÿà±€ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయని తక్షణం వీటి సామర్ధ్యం పెంచాలని 
/> వినియోగదారుల సంఘాలు డిమాండ్‌ చేశాయి. మంగళ వారం  à°ªà±‹à°¸à±à°Ÿà±‌ మాస్టర్‌ జనరల్‌ కార్యాలయంలో జరిగిన డాక్‌ అదాలత్‌లో పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం అసిస్టెంట్‌

డైరక్టర్‌ అరవింద్‌ పాండాకు జిల్లా వినియోగదారు సంఘా సమాఖ్య అధ్యక్షుడు కాండ్రేగు వెంకటరమణ, విశాఖ కన్స్యూమర్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి పి.రామారావు

వినతిపత్రం అందజేశారు. 
వీరితో పటు పలు వినియోగదారుల సంఘాలు పాల్గొని, పలు పోస్టాఫీస్ ల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాయి. సర్వర్లు తక్కువ

సామర్ధ్యం తో పనిచేయడం వలన వినియోగదారులు  à°—à°‚à°Ÿà°² తరబడి పోస్టాఫీసుల వద్ద నిరీక్షించవలసి వస్తోందన్నారు. పోస్టాఫీసుల్లో ఇచ్చే ఎంపీసీఎం రశీదు సరిగ్గా

కనిపించడం లేదని, దీని వలన స్పీడ్‌, రిజిస్టర్డ్‌, ఇతరత్రా పోస్టల్‌ సేవలు  à°—మ్యానికి చేరాయా లేదా అనే తెలుసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ట్రాకింగ్‌ విధానం

వలన  à°‰à°ªà°¯à±‹à°—à°‚ లేకుండా పోయిందని వారు వాపోయారు. జిల్లా వ్యాప్తంగా పోస్టాఫీసుల్లో రూ.10 మివ à°— పోస్టల్‌ ఆర్డర్, ఉచితంగా సరఫరా చేయాల్సిన రిజిస్టర్‌ పోస్టల

 à°Žà°•à°¨à°¾à°²à±†à°¡à±à°œà±‌మెంట్‌ కార్డు లేవని తక్షణం అందుబాటులో ఉంచాని వారు డిమాండ్‌ చేశారు. అన్ని పోస్టాఫీసుల వద్ద సమాచార హక్కు చట్టం సెక్షన్‌ 5 (1), 5(2), 19 (1) బోర్డు ఏర్పాటు

చేయాలని కోరారు. అదే విధంగా మంచినీటి సదుపాయం, వినియోగదారులు  à°•à±‚ర్చొవడానికి కుర్చీలు, ఇతరత్రా కనీస సదుపాయాలు కల్పించాన్నారు. 
తపా అదాలత్‌, ఇతరత్రా అవగాహన

కార్యక్రమాల్లో వినియోగదారుల  à°¸à°‚ఘాలను భాగస్వామ్యం చేయాలని వారు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై సానుకూంగా స్పందించిన అసిస్టెంట్‌ డైరక్టర్‌

అరవింద్‌ పాండా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారన్నారు.    

 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #GVMC #greater visakhapatnam municipal corporation #postal #andhra pradesh #ap postal department  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam