DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్యోతిష్య బ్రహ్మ ములుగు కిరణ్ సిద్ధాంతి సివి రామన్ సేవా పురస్కారం 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 07, 2022 (డిఎన్ఎస్):* కృష్ణ జిల్లా కంచిక చర్ల కు chendina ములుగు కిరణ్ కుమార్ ఆచార్యులు ( ములుగు కిరణ్ సిద్ధాంతి) భాగ్యనగరం కు చెందిన  సివి రామన్ సేవా సాంస్కృతిక సంఘం అకాడెమీ వారిచే స్వర్ణ కంకణాభరణం, జ్యోతిష్య బ్రహ్మ పురస్కారం అందించడం పట్ల అఖిలభారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ

సంక్షేమ సంఘం  అభినందనలు తెలియచేసింది. గత రెండు దశాబ్దాలు గా కృష్ణ జిల్లా ప్రాంతంలో పౌరాహిత్య, జాతక సేవలు అందిస్తూ, ప్రజల్లో మమేకమై, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాల్లో సైతం ఎనలేని సేవలందించారు. పేదలకు సంపూర్ణ ఉచిత సేవలు అందిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.   
/>  
ఇటీవలే ముచ్చింతల్ లోని భగవద్రామానుజుల 216 అడుగుల విగ్రహ ప్రతిష్టలో భాగంగా జరిగిన 1035 హోమ కుండాల శ్రీలక్ష్మి నారాయణ యాగంలో సైతం వైదికునిగా సేవలు అందించారు వీరు. 

బ్రాహ్మణ సామాజిక వర్గంలోని నిరుపేదలకు పలు ప్రభుత్వ పధకాలు సక్రమంలో అందే విధంగా సహకార, సూచనలు చేస్తున్నారు. వీరికి సివిరామన్ సంస్థ

పురస్కారం లభించడం పట్ల DNS మీడియా సంస్థ బృందం అభినందనలు తెలియచేస్తోంది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam