DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ తీరం కు చేరిన 1500 కిలోల బాహుబలి చేప 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 10, 2022 (డిఎన్ఎస్):* విశాఖ సముద్ర తీరం లో మత్సకారులకు సుమారు 1500 కిలోల బరువు ఉన్న బాహుబలి టేకు చేప చిక్కింది. సముద్ర తీరం నుండి తాళ్లతో, జేసిబి ల సహాయం తో బయటకు తీశారు. దీని విలువ మార్కెట్ లో 1.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల కాలంలో ఇలాంటి చేప దొరకడం ఇదే మొదటి సరి అని

తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam