DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్టుల సహకారంతోనే సమాజాభివృద్ధి : సీపీ లడ్డా 

విశాఖపట్నం, ఆగస్టు 7 , 2018 (DNS Online ):  à°¸à°®à°¾à°œà°¾à°­à°¿à°µà±ƒà°¦à±à°§à°¿à°²à±‹ జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా కొనియాడారు. ఇటీవలే పోలీస్‌ కమిషనర్‌à°—à°¾

బాధ్యతలు  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà°¿à°¨ మహేష్‌ చంద్ర లడ్డాను మంగళవారం వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. à°ˆ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల

శ్రీనుబాబు, ఎస్‌. దుర్గారావులు నగరానికి సంబంధించిన ప్రగతి, అందులో జర్నలిస్టు పాత్రను విపులంగా వివరించారు. à°ˆ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ విశాఖ

నగరం ప్రశాంతతకు మారుపేరుని, ఇక్కడ ప్రజలు  à°•à±‚à°¡à°¾ అత్యంత సౌమ్యులన్నారు. పోలీస్‌, మీడియా పరస్పర సహకారంతో స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మరింత

ప్రగతి సాధించే దిశగా కృషి చేస్తానని పిలుపునిచ్చారు. à°ˆ సందర్భంగా పోలీస్‌కమిషనర్‌ను వి.జె.ఎఫ్‌. పాలకవర్గం ఘనంగా సన్మానించి, సత్కరించింది. à°ˆ కార్యక్రమంలో

వి.జె.ఎఫ్‌. అధ్యక్ష, కార్యదర్శులు  à°—ంట్ల శ్రీనుబాబు, ఎస్‌. దుర్గారావు, ఉపాధ్యక్షులు  à°†à°°à±‌. నాగరాజు పట్నాయక్‌, పి. నానాజీ,  à°•à±‹à°¶à°¾à°§à°¿à°•à°¾à°°à°¿ పి.యన్‌. మూర్తి, సంయుక్త

కార్యదర్శి దాడి రవికుమార్‌, కార్యవర్గసభ్యులు à°Žà°‚.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, గిరిబాబు, శేఖరమంత్రి, మాధవరావు, గయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

#dns #dnsnews #dns news #dnslive #dns

live #dnsmedia #dns media #vizag #visakhapatnam #police commissioner #cp #visakhapatnam cp #vizag police #police #mahesh chandra ladda #ladda ips

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam