DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రపతి చే 54 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాల ప్రదానం 

*బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్, అవధాని గరికపాటి కి పద్మశ్రీ*

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 21, 2022 (డిఎన్ఎస్):* తెలుగు భాష అవధానం లో అగ్రగామిగా నిలిచిన డా.  గరికపాటి నరసింహారావు సోమవారం రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులు మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని

అందుకున్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను సోమవారం ప్రదానం చేయడం జరిగింది. వీరిలో నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి  పద్మ భూషణ్,  107 మందికి పద్మ శ్రీ పురస్కారాలను ప్రకటించారు. అయితే వీరిలో 54 మందికి పురస్కారాలను అందించడం జరిగింది..

భారత దేశ త్రిదళ సైన్య ఉన్నత అధికారిగా అత్యుత్తమ సేవలు

అందించిన జనరల్ బిపిన్ రావత్ కు  (మరణానంతరం)  పద్మవిభూషణ్ అందించారు.  ఈ పురస్కారాన్ని అయన కుమార్తెలు అందుకున్నారు. 

వీరిలో యోగ అభ్యాసం, శిక్షణ లో ప్రఖ్యాతి గాంచిన 125 ఏళ్ళ స్వామి శివానంద అత్యంత పెద్ద వయస్కులు కాగా వీరు రాష్ట్రపతి కి, ప్రధానమంత్రి కి నమస్కారం చేసిన విధానం కు అందరూ ఆశ్చర్య చతుకితులయ్యారు.

  

పద్మ భూషణ్ అవార్డు ప్రకటించబడిన వారిలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ పేరు ఉన్నప్పడికి ఈ పురస్కారం స్వీకరించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. 
ఈ నెల 28 న మిగిలిన వారికీ పురస్కారాలను అందించడం జరుగుతుంది.  

పద్మవిభూషణ్  : 

1 . ప్రభ ఆత్రే ఆర్ట్

మహారాష్ట్ర ,  
2  రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం) సాహిత్యం & విద్య ఉత్తర ప్రదేశ్ 
3 . జనరల్ బిపిన్ రావత్ సివిల్ సర్వీస్ ఉత్తరాఖండ్ (మరణానంతరం) 
4 . కళ్యాణ్ సింగ్ పబ్లిక్ అఫైర్స్ ఉత్తర ప్రదేశ్ (మరణానంతరం)

పద్మ భూషణ్ (17)

1 . గులాం నబీ ఆజాద్ ప్రజా వ్యవహారాలు జమ్మూ మరియు కాశ్మీర్
2 . విక్టర్ బెనర్జీ

ఆర్ట్ వెస్ట్ బెంగాల్
3 . గుర్మీత్ బావా (మరణానంతరం) ఆర్ట్ పంజాబ్
4 . బుద్ధదేవ్ భట్టాచార్జీ పబ్లిక్ అఫైర్స్ పశ్చిమ బెంగాల్ 
5 . శ్రీ నటరాజన్ చంద్రశేఖరన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర
6 .  కృష్ణ ఎల్లా మరియు సుచిత్రా ఎల్లా* (ద్వయం) ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలంగాణ
7 . మధుర్ జాఫరీ ఇతరులు-పాకశాస్త్రం
8 . దేవేంద్ర

ఝఝరియా స్పోర్ట్స్ రాజస్థాన్
9 . రషీద్ ఖాన్ ఆర్ట్ ఉత్తర ప్రదేశ్
10 .  రాజీవ్ మెహ్రిషి సివిల్ సర్వీస్ రాజస్థాన్
11 . సత్య నారాయణ నాదెళ్ల ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ USA
12 .  సుందరరాజన్ పిచాయ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ USA
13 . సైరస్ పూనావాలా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర
14 . సంజయ రాజారామ్ (మరణానంతరం) సైన్స్ అండ్

ఇంజనీరింగ్ మెక్సికో
15 .ప్రతిభా రే సాహిత్యం మరియు విద్య ఒడిషా
స్వామి సచ్చిదానంద సాహిత్యం మరియు విద్య గుజరాత్
16 . వశిష్ఠ త్రిపాఠి సాహిత్యం మరియు విద్య ఉత్తర ప్రదేశ్

పద్మశ్రీ (107)

ప్రహ్లాద్ రాయ్ అగర్వాలా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ పశ్చిమ బెంగాల్
ప్రొ. నజ్మా అక్తర్ సాహిత్యం మరియు విద్య ఢిల్లీ
/> సుమిత్ యాంటీల్ స్పోర్ట్స్ హర్యానా
T Senka Ao సాహిత్యం మరియు విద్య నాగాలాండ్
కమలిని ఆస్థానా మరియు శ్రీమతి నళిని ఆస్థాన* (ద్వయం) ఆర్ట్ ఉత్తర ప్రదేశ్
సుబ్బన్న అయ్యప్పన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కర్ణాటక
జె కె బజాజ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ
సిర్పి బాలసుబ్రహ్మణ్యం సాహిత్యం మరియు విద్య తమిళనాడు
బాబా

బలియా సోషల్ వర్క్ ఒడిశా
సంఘమిత్ర బంద్యోపాధ్యాయ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పశ్చిమ బెంగాల్
మాధురి బర్త్వాల్ ఆర్ట్ ఉత్తరాఖండ్
అఖోన్ అస్గర్ అలీ బషారత్ సాహిత్యం మరియు విద్య లడఖ్
డాక్టర్ హిమ్మత్రావ్ బావస్కర్ మెడిసిన్ మహారాష్ట్ర
హర్మోహిందర్ సింగ్ బేడీ సాహిత్యం మరియు విద్య పంజాబ్
ప్రమోద్ భగత్ స్పోర్ట్స్

ఒడిశా
ఎస్ బల్లేష్ భజంత్రీ ఆర్ట్ తమిళనాడు
ఖండూ వాంగ్‌చుక్ భూటియా ఆర్ట్ సిక్కిం
మరియా క్రిస్టోఫర్ బైర్స్కీ సాహిత్యం మరియు విద్య పోలాండ్
చందనాజీ సోషల్ వర్క్ బీహార్
సులోచన చవాన్ ఆర్ట్ మహారాష్ట్ర
నీరజ్ చోప్రా స్పోర్ట్స్ హర్యానా
శకుంతల చౌదరి సోషల్ వర్క్ అస్సాం
శంకరనారాయణ మీనన్ చుండయిల్

స్పోర్ట్స్ కేరళ
ఎస్ దామోదరన్ సోషల్ వర్క్ తమిళనాడు
ఫైసల్ అలీ దార్ స్పోర్ట్స్ J&K
జగ్జిత్ సింగ్ దార్ది ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ చండీగఢ్
డాక్టర్ ప్రోకర్ దాస్‌గుప్తా మెడిసిన్ యునైటెడ్ కింగ్‌డమ్
ఆదిత్య ప్రసాద్ డాష్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఒడిషా
డాక్టర్ లతా దేశాయ్ మెడిసిన్ గుజరాత్
మల్జీ భాయ్ దేశాయ్

పబ్లిక్ అఫైర్స్ గుజరాత్
బసంతీ దేవి సోషల్ వర్క్ ఉత్తరాఖండ్
లౌరెంబమ్ బినో దేవి ఆర్ట్ మణిపూర్
ముక్తామణి దేవి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మణిపూర్
శ్యామమణి దేవి ఆర్ట్ ఒడిశా
ఖలీల్ ధన్తేజ్వి (మరణానంతరం) సాహిత్యం మరియు విద్య గుజరాత్
సావాజీ భాయ్ ధోలాకియా సోషల్ వర్క్ గుజరాత్
అర్జున్ సింగ్ ధుర్వే ఆర్ట్

మధ్యప్రదేశ్
డాక్టర్ విజయ్‌కుమార్ వినాయక్ డోంగ్రే మెడిసిన్ మహారాష్ట్ర
చంద్రప్రకాష్ ద్వివేది ఆర్ట్ రాజస్థాన్
ధనేశ్వర్ ఎంగ్టి సాహిత్యం మరియు విద్య అస్సాం
ఓం ప్రకాష్ గాంధీ సోషల్ వర్క్ హర్యానా
నరసింహారావు గరికపాటి సాహిత్యం మరియు విద్య ఆంధ్రప్రదేశ్
గిర్ధారి రామ్ ఘోంజు (మరణానంతరం) సాహిత్యం మరియు

విద్య జార్ఖండ్
షైబల్ గుప్తా (మరణానంతరం) సాహిత్యం మరియు విద్య బీహార్
నరసింగ ప్రసాద్ గురు సాహిత్యం మరియు విద్య ఒడిషా
గోసవీడు షేక్ హసన్ (మరణానంతరం) కళ ఆంధ్రప్రదేశ్
ర్యూకో హిరా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ జపాన్
సోసమ్మ రకం ఇతరులు - పశు సంవర్ధకము కేరళ
అవధ్ కిషోర్ జాడియా సాహిత్యం మరియు విద్య మధ్యప్రదేశ్
సౌకార్

జానకి ఆర్ట్ తమిళనాడు
తారా జౌహర్ సాహిత్యం మరియు విద్య ఢిల్లీ
వందనా కటారియా స్పోర్ట్స్ ఉత్తరాఖండ్
హెచ్ ఆర్ కేశవమూర్తి ఆర్ట్ కర్ణాటక
రట్గర్ కోర్టెన్‌హోస్ట్ సాహిత్యం మరియు విద్య ఐర్లాండ్
పి నారాయణ కురుప్ సాహిత్యం మరియు విద్య కేరళ
అవని లేఖరా స్పోర్ట్స్ రాజస్థాన్
మోతీ లాల్ మదన్ సైన్స్ అండ్

ఇంజనీరింగ్ హర్యానా
శివనాథ్ మిశ్ర ఆర్ట్ ఉత్తర ప్రదేశ్
డాక్టర్ నరేంద్ర ప్రసాద్ మిశ్రా (మరణానంతరం) మెడిసిన్ మధ్యప్రదేశ్
దర్శనం మొగిలయ్య కళా తెలంగాణ
గురుప్రసాద్ మహపాత్ర (మరణానంతరం) సివిల్ సర్వీస్ ఢిల్లీ
థావిల్ కొంగంపట్టు A V మురుగైయన్ ఆర్ట్ పుదుచ్చేరి
ఆర్ ముత్తుకన్నమ్మాళ్ ఆర్ట్ తమిళనాడు
అబ్దుల్

ఖాదర్ నడకటిన్ ఇతరులు - గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్ కర్ణాటక
అమై మహాలింగ నాయక్ ఇతరులు - వ్యవసాయం కర్ణాటక
త్సెరింగ్ నామ్‌గ్యాల్ ఆర్ట్ లడఖ్
ఎ కె సి నటరాజన్ ఆర్ట్ తమిళనాడు
వి ఎల్ న్ఘాకా సాహిత్యం మరియు విద్య మిజోరం
సోను నిగమ్ ఆర్ట్ మహారాష్ట్ర
రామ్ సహాయ్ పాండే ఆర్ట్ మధ్యప్రదేశ్
చిరాపట్ ప్రపాండవిద్య

సాహిత్యం మరియు విద్య థాయిలాండ్
K V రబియా సోషల్ వర్క్ కేరళ
అనిల్ కుమార్ రాజవంశీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మహారాష్ట్ర
శీష్ రామ్ ఆర్ట్ ఉత్తర ప్రదేశ్
రామచంద్రయ్య కళా తెలంగాణ
డా. సుంకర వెంకట ఆదినారాయణరావు మెడిసిన్ ఆంధ్రప్రదేశ్
గమిత్ రమిలాబెన్ రేసింగ్‌భాయ్ సోషల్ వర్క్ గుజరాత్
పద్మజా రెడ్డి కళా తెలంగాణ
/> గురు తుల్కు రింపోచే ఇతరులు - ఆధ్యాత్మికత అరుణాచల్ ప్రదేశ్
బ్రహ్మానంద్ శంఖ్వాల్కర్ స్పోర్ట్స్ 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam