DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐఐఎం విశాఖ డైరక్టర్ గా డా. చంద్రశేఖర్ భాద్యతల స్వీకరణ 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 21, 2022 (డిఎన్ఎస్):* దేశంలో అత్యన్నత మేనేజ్మెంట్ విద్య సంస్థల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఒకటి. ఏంటో ప్రాధాన్యత ఉన్న ఈ విద్య సంస్థను విశాఖపట్నం లో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 లోనే కేటాయించింది. ఈ సంస్థలో విద్యాభ్యాసం కోసం సీటు సంపాదించడమే చాల

కష్టం. అలాంటిది ఈ సంస్థ ను నిర్వహించే అత్యున్నత అధికారిగా భాద్యతలు చేపట్టడం మరింత కష్టతరమైనది. ఈ భాద్యతలను ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసిన డాక్టర్ ఎం. చంద్ర శేఖర్ ను మరొక పర్యాయం డైరెక్టర్ గా నియమించడం జరిగింది. మంగళవారం అయన రెండవ పర్యాయం ఐ ఐ ఎం విశాఖపట్నం డైరెక్టర్ గా బాధ్యతలను వరుసగా స్వీకరించారు. ఈ

పదవిలో ఆచార్య చంద్రశేఖర్ ఐదు సంవత్సరాలు కొనసాగుతారు. ఈ సందర్భంగా ఆచార్య చంద్రశేఖర్ ని ఐఐఎం ఆచార్యులు మరియు సిబ్బంది అభినందించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam