DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీ కనకమహాలక్ష్మి సేవలో జివిఎంసి కమిషనర్‌ 

విశాఖపట్నం, ఆగష్టు 7, 2018 (DNS Online): శ్రీకనక మహాక్ష్మి దేవి ఆలయం, శ్రీ సీతారామస్వామి దేవాలయం అంబికాబాగ్‌ ను మంగళవారం జివియంసి కమిషనర్‌ హరినారాయణన్‌ సందర్శించారు.

 à°¶à±à°°à±€ కనకమహాలక్ష్మిదేవాలయ ఛైర్మన్‌ డబ్ల్యు. భాస్కరరావు, కార్యనిర్వాహాణాధికారి à°‡.à°“ జ్యోతి మాధవి ఆహ్వానం మేరకు సందర్శించి పలు సూచనలు చేశారు. సమస్యలను,

ప్రతిపాదనలను రూపొందించి సమర్పిస్తే పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.  à°¤à±Šà°²à±à°¤ శ్రీ కనకమహాక్ష్మిదేవికి పూజలు నిర్వహించారు. అనంతరం à°ˆ ఆలయం

అనుబంధ దేవాలయం అంబికాబాగ్‌లో శ్రీసీతారామస్వామిని దర్శించి పూజలు నిర్వహించారు.  à°¤à°¦à±à°ªà°°à°¿ అంబికాబాగ్‌లోని గోశాల, నిర్మాణంలో నున్న కళ్యాణమండపం పనులను

సందర్శించి పలు సూచను చేశారు.  à°ªà±à°°à°œ సంక్షేమం, ప్రజాహితం కోసం నిర్వహించే పనులకు జి.వి.యం.సి సహకరిస్తుందని పేర్కోన్నారు.
à°ˆ పర్యటనలో ఏ.యం.à°“.హెచ్‌ à°¡à°¾.సుధాకర్‌,

ఏసిపి సత్యనారాయణ, à°‡.à°‡ గణేష్‌కుమార్‌, శ్రీకనకమహాక్ష్మి అమ్మవారి దేవస్ధానం ఛైర్మన్‌ డబ్ల్యు.భాస్కరరావు, à°‡.à°“ యస్‌ జ్యోతి మాధవి, సి.హెచ్‌.వి.రమణ, రామారావు తదితరులు

పాల్గోన్నారు.

 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam # GVMC #greater visakhapatnam municipal corporation #andhra pradesh #ap government #GVMC commissioner #skml #ambika bagh #kanaka mahalakshmi temple

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam