DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జిల్లా సంకల్ప యాత్ర మార్గం ఇదే...

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లా పర్యటనలో పాదయాత్ర చేసే గ్రామాలు ఇవే.,

విశాఖపట్నం, ఆగస్టు 8 ,2018 (DNS Online ): ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు

ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆగస్టు 14 నుంచి విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ మేరకు అయన చేయనున్న పాదయాత్ర

మార్గాన్ని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ DNS కు తెలియచేసింది. గతంలో 2013 లో డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన గన్నవరం మెట్టు గ్రామం లోనే 2018 లో

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా విశాఖ జిల్లాలో ప్రవేశించడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ మార్గం తయారు చెయ్యబడింది, పాదయాత్ర జరుగుతున్న సమయం బట్టి ఆయా

తేదీలు మారే అవకాశం ఉండవచ్చు అని తెలియచేసారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలోని ఏడూ అసెంబ్లీ నియోజక వర్గాల్లోను పాదయాత్ర

ముగిసిన తదుపరి గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోకి అడుగుపెట్టనున్నట్టు తెలియచేసారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర

సాగే గ్రామాలు ఇవే :

01 . గన్నవరం మెట్టు   02 శరభవరం   03 శృంగవరం  04 యేల్లవరం దొండపేట  05 ములగపూడి బెన్నవరం  06 బయ్యపురెడ్డి పాలెం  07 బలిఘట్టం  08 నర్సీపట్నం  09

ఎండపల్లి  10 సుంకపురు  11 కోటవురట్ల ( పాయకరావుపేట)  12 గొట్టివాడ  13 మూలగాల లోవ  14 దార్లపూడి  15 ఏటికొప్పాక   16 పులపర్తి  17 పురుషోత్తపురం  18 రేగుపాలెం  19

ఎలమంచిలి  20 నారాయణపురం  21 మామిడివాడ  22 పంచదార్ల  23 అప్పారాయుడు పాలెం  24 దారబోగపురం  25 వెంకటాపురం  26 గొర్ల దామవరం  27 అచ్యుతాపురం  28 కొండకర్ల జంక్షన్  29

హరిపాలెం  30 తిమ్మరాజుపేట  31 మునగపాక  32 నాగులాపల్లి  33 అనకపల్లె  34 తుమ్మపాల  35 బావులవాడ  36 మామిడిపాలెం  37 గంధవరం  38  వెంకన్నపాలెం  39 గోవాడ  40 గణపతి నగరం  41

చోడవరం  42 రేవళ్ళు  43 గౌరవరం  44 కొత్తవూరు  45 ఏ. భీమవరం  46 పుడుగుపాలెం  47 ఏ. కోడూరు  48 సూర్రెడ్డి పాలెం  49 సింగేంద్ర పాలెం  50 కె. కోటపాడు ( మాడుగుల)  51

జోగన్నపాలెం  52 రామచంద్రపురం  53 గొట్టువాని పాలెం  54 కె. శాంతపాలెం  55 చంద్రయ్య పేట  56 అయ్యన్నపాలెం  57 గుల్లేపల్లి  58 సబ్బవరం  59 గణపతి నగరం  60 అసకపల్లి  61

పైడివాడ  62 జి. జగన్నాధపురం  63 పెగ్గు గొల్లలపాలెం  64 నంగినారపాడు  65 అజనగిరి కొలని  66 వెదుళ్లనరవ  67 దువ్వాడ  68 దువ్వాడ రైల్వే స్టేషన్  69 అగనంపుడి (గాజువాక)  70

కేఎంపి ఈస్ట్ బ్లాక్  71 కాపు జగ్గరాజు పేట  72 సత్తివాని పాలెం  73 కోటనరవ  74 పెద నరవ  75 యోగాద్రి కోలనీ  76 కొత్తపాలెం  77 ప్రశాంతి నగర్  78 గోపాలపట్నం బాజీ

జంక్షన్  79 ఎన్ ఏ à°¡à°¿ జంక్షన్  80 ఓల్డ్ కరాస  81 మర్రిపాలెం  82 104 ఏరియా  83 కంచరపాలెం  84 కంచరపాలెం మార్కెట్  85 తాటిచెట్ల పాలెం  86 రైల్వే క్వార్టార్లు  87 రైల్వే న్యూ

కోలనీ  88 అక్కయ్యపాలెం  89 అల్లిఫురం  90 భగత్ సింగ్ నగర్  91 అంబెడ్కర్ సర్కిల్  92 రాంనగర్  93 సెవెన్ హిల్స్  94 నోవాటెల్ హోటల్  95 ఆర్ కె బీచ్  96 ఆర్ కె బీచ్ వై ఎస్

ఆర్ కూడలి.

 

#dns #dnsmedia #dns media #dnslive #dns live #dnsnews #dns news #ysr #ysr congress #ys jagan padayatra #ys jagan mohan reddy #praja sankalpa yatra

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam