DNS Media | Latest News, Breaking News And Update In Telugu

8 మంది ఐఏఎస్ లకు ఏపీ హైకోర్టు జరిమానా. .. 

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, మార్చి 31, 2022 (డిఎన్ఎస్):*  కోర్టు ధిక్కరణ కింద ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష జరిమానా విధించింది. గతంలో ప్రభుత్వ పాఠశాలలో గ్రామ వార్డు సచివాలయ తొలగింపు పై గతంలో హైకోర్టు ఆదేశించగా హైకోర్టు ఆదేశాలను పట్టించు కోకపోవడంపై భావించి కోర్టుకు

నిర్లక్ష్యం చేశారని ఐఏఎస్ అధికారులు విజయ్ కుమార్, శ్యామలరావు, జీకే ద్వివేది, రాజశేఖర్, శ్రీ లక్ష్మి, గిరిజా శంకర్, వీరభద్రుడు, ఎం ఎం నాయక్ లకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు అధికారులు క్షమాపణ చెప్పడంతో సంక్షేమ హాస్టల్ లో నెల రోజు ల్లో ఒకరోజు సేవ చేయాలని విద్యార్థుల మధ్యాహ్నం

రాత్రి భోజనం ఖర్చు ఒక రోజు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam