DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ కొత్త క్యాబినెట్ మంత్రులకు శాఖల కేటాయింపు 

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 11, 2022  (డిఎన్ఎస్):* సోమవారం పదవి ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శాఖలను కేటాయించారు. వీరిలో చెన్నుబోయిన వేణుగోపాల్ కు సమాచార శాఖను, తానేటి వనిత కు హోంశాఖ ను, గుడివాడ అమర్నాథ్‌ కు పరిశ్రమల శాఖ, బొత్స సత్యనారాయణ కు

విద్య శాఖను కేటాయించారు. పూర్తి శాఖల వివరాలు ఇవే. . . 

ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
సీదిరి అప్పలరాజు – పశుసంవర్ధక, మత్స్యశాఖ
దాడిశెట్టి రాజా – రహదారులు, భవనాలశాఖ
గుడివాడ అమర్నాథ్‌ – పరిశ్రమలు, ఐటీ శాఖ
వేణుగోపాల్ – బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార

పౌరసంబంధాలు
తానేటి వనిత – హోంశాఖ
జోగి రమేష్‌ – గృహనిర్మాణ శాఖ
కారుమూరి నాగేశ్వరరావు – పౌరసరఫరాలశాఖ
మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమశాఖ
విడదల రజని – వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
కొట్టు సత్యనారాయణ – దేవదాయశాఖ
బొత్స సత్యనారాయణ – విద్యాశాఖ
అంబటి రాంబాబు – జలవనరుల శాఖ
ఆదిమూలపు

సురేశ్‌ – పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – గనులు, అటవీ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆర్‌.కె.రోజా – పర్యాటక, యువజన, క్రీడల శాఖ
కె.నారాయణ స్వామి – ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ
అంజాద్ బాషా – ఉపముఖ్యమంత్రి, మైనారిటీ

వెల్ఫేర్
బుగ్గన – ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, ప్రణాళిక శాఖ
గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ
ఉషశ్రీ చరణ్ – మహిళా శిశుసంక్షేమశాఖ
బూడి ముత్యాలనాయుడు-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
రాజన్నదొర - ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ
పినిపే విశ్వరూప్ – రవాణాశాఖ

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam