DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాచిగూడ టాటా నగర్ మధ్య వీక్లి రైలు

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag 
href="https://www.facebook.com/hashtag/visakhapatnam?source=feed_text">#visakhapatnam #indian railways  #trains  #east coast railways  #andhra pradesh #ap government  #Kachiguda  #Tatanagar  #duvvada  #simhachalam

">

విశాఖపట్నం, ఆగస్ట్ 8 , 2018 (DNS Online ) : ప్రయాణీకుల రద్దీ కి అనుగుణంగా కాచిగూడ, టాటా నగర్ ల మధ్య ప్రత్యేక వీక్లి రైలు ను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు

ఆగస్టు 6 నుంచి అక్టోబర్ 29 వరకూ కొనసాగుతుంది. à°ˆ రైలు ప్రతి సోమవారం రైలు నెంబర్ ( 07438 ) కాచిగూడ లో మధ్యాహ్నం   
1 గంట కు బయలు దేరి, అర్ధరాత్రి (తెల్లవారితే మంగళవారం) 1

గంటకు దువ్వాడ చేరుకుంటుంది. సింహాచలం కు 1 : 30 గంటలకు చేరుతుంది, అదే రోజు రాత్రి 7 : 45 గంటలకు టాటానగర్ చేరుతుంది. తిరుగు ప్రయాణం లో ప్రతి మంగళ వారం రైలు నెంబర్ ( 07439 ) టాటా

నగర్ లో  à°†à°—స్టు 7 నుంచి అక్టోబర్ 30 వరకూ రాత్రి 10 :30  à°—ంటలకు బయలు దేరి మరునాడు మధ్యాహ్నం  2 : 30 గంటలకు చేరుతుంది, దువ్వాడకు  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚ 3 : 15 గంటలకు చేరుతుంది. గురువారం

తెల్లవారుఝామున 5 :00  à°—ంటలకు కాచిగూడ చేరుతుంది. à°ˆ రైలు లో మొత్తం 18 కోచ్ లు ఉంటాయని, à°’à°• ఏసీ 2 టైర్, రెండు 3 టైర్ ఏసీలు, 7  à°¸à±à°²à±€à°ªà°°à± క్లాస్, 6 జనరల్ సెకండ్ క్లాస్, రెండు సెకండ్

క్లాస్ లగేజి à°•à°‚ బ్రేక్ వ్యాన్ భోగీలు ఉంటాయి.  

 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag 
href="https://www.facebook.com/hashtag/visakhapatnam?source=feed_text">#visakhapatnam #indian railways  #trains  #east coast railways  #andhra pradesh #ap government  #Kachiguda  #Tatanagar  #duvvada  #simhachalam

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam