DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐటి మంత్రి గుడివాడకు పలువురి అభినందన

*విశాఖపట్నం, ఏప్రిల్ 19 , 2022 (డిఎన్ఎస్):* రాష్ట్ర వాణిజ్య పన్నులు, ఐటి శాఖా మంత్రి  గుడివాడ అమరనాథ్ ను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గుడివాడ అమర్ నాథ్ కు  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన శాఖలను అప్పగించిన సంగతి

తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన స్వగృహం (మింది) లో నగరానికి చెందిన రంజిత్ కుమార్ ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి బుజ్జి,  రెడ్ క్రాస్ ప్రతినిధి 'రావు, ఎల్ ఐ సీ వాసు,  యాదవ్  తదితరులున్నారు. 

అభివృద్ధి పట్ల దూరదృష్టి కల ఒక యువకునికి మంత్రి పదవి లభించడం హర్షం వ్యక్తం చేశారు. వచ్చిన

అవకాశాలను అందిపుచ్చుకుంటూ  ప్రజలకు సేవ చేసే క్రమంలో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిధి రావు మాట్లాడుతూ .. ఒకసారి నగరంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ను కోరగా మంత్రి అమర్నాధ్ సానుకూలంగా స్పందించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam