DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిగ్ బాస్ షో లతో భవిషత్ బుగ్గిపాలు చేసుకోవద్దు..

#dns  #dnsnews #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #visakhapatnam  
href="https://www.facebook.com/hashtag/vizag?source=feed_text">#vizag   #cbi jd  #lakshminarayana  #political  #ips lakshminarayana  #vvl ips  #Organ donors #students 

 

 

">

విశాఖపట్నం, ఆగస్టు 9 , 2018 (DNS Online ): బిగ్  à°¬à°¾à°¸à± లాంటి షోలు , సినిమాలు పై దృష్టి మళ్లించి జీవితానికి ఉపయోగపడే విషయాలపై సారించాలని సీనియర్ ఐపీఎస్, సీబీఐ మాజీ జెడి వివి

లక్ష్మీనారాయణ హితవు పలికారు. గురువారం నగరానికి వచ్చిన ఆయన పలు కళాశాలల విద్యార్థినీ విద్యార్థులతో మాటామంతీ జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలం లో

యువతకు సరైన దిశా నిర్దేశం లేక, ఇతరత్రా అంశాలపై కాలయాపన చేస్తున్నారన్నారు. అయితే బిగ్ బాస్ షో వంటి వాటిల్లో సమాజానికి ఉపయోగపడే అంశాలైన రక్తదానం గురించి,

అవయవదానం తదితర అంశాలపై అవగాహనా కల్పించినట్లయితే ఆ షోలు చూసీ లక్షలాది మంది స్ఫూర్తి ని పొంది, వారు కూడా రక్తదానం చేస్తారని తెలిపారు. ఇలాంటి వాటికి భిన్నంగా ఈ

షోలో మధ్యాహ్నం నిద్ర లేవడాలు, పళ్ళు తోముకుండా తిండి తినడాలు, చూపించడం వల్ల , దీన్నే లక్షలాది మంది ఫాలో అవుతున్నారన్నారు. à°ªà±à°°à°¤à°¿ నగరం  / పట్టణం లోనూ వందకి పైగా

విద్య సంస్థలుంటున్నాయని, ప్రతి నెల ఒక్కొక్క కళాశాల విద్యార్థులు రక్తదానం చేసినట్టయితే ఆయా నగరాల్లోని రక్త బ్యాంకుల నిల్వలు పూర్తిగా ఉంటాయని, తద్వారా

ఎందరికో జీవన దానం చెయ్యవచ్చని తెలిపారు.   

 

 

#dns  #dnsnews #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #visakhapatnam  
href="https://www.facebook.com/hashtag/vizag?source=feed_text">#vizag   #cbi jd  #lakshminarayana  #political  #ips lakshminarayana  #vvl ips  #Organ donors #students 

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam