DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ బీచ్ రోడ్ లో వారాంతంలో ఇక పై వన్ వే 

విశాఖపట్నం, ఆగస్టు 9, 2018 (DNS Online): విశాఖపట్నం సాగర తీరం లో ఇకపై వారాంతంలో వాహనాలపై ఆంక్షలు అమలు కానున్నాయి. ప్రతి శనివారం, ఆదివారాల్లోనూ, పబ్లిక్ సెలవుల్లోనూ బీచ్

వైపు ఉన్న రోడ్ ను కేవలం వాహనాల పార్కింగ్ కు మాత్రం వినియోగించనున్నట్టు విశాఖపట్నం నగర అడిషనల్ డిప్యూటీ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) ఆదేశాలు జారీ చేశారు. ఈ

ఆదేశాలను అనుసరించి, బీచ్ లో అల్లూరి సీతారామరాజు విగహం నుంచి రామకృష్ణ బీచ్ వరకూ బీచ్ వైపు ఉన్న రోడ్ పై ( సముద్రం వైపు, సబ్ మెరైన్ ఉన్న వైపు) డివైడర్ కు ఇవతల వైపు)

కేవలం వాహనాలను పార్కింగ్ కు మాత్రమే అనుమతించనున్నారు. 
కాళీ మాత గుడి వైపు నుంచి డివైడర్ కు రెండవ వైపు వన్ వే à°—à°¾ మార్చడం జరిగింది. 
కేవలం రామకృష్ణ బీచ్

నుంచి వుడా పార్కు వైపు వెళ్ళడానికి మాత్రమే à°ˆ రోడ్ పై (గృహావాసాలు, యోగా విలేజి, విక్టరీ ఎట్  à°¸à°¿ వైపు)  à°®à°¾à°¤à±à°°à°®à±‡ వాహనాలను అనుమతించనున్నారు. à°¬à±€à°šà± రోడ్ లో నివాసం

ఉండే నగర వాసులు, సందర్శకులు తమ వాహనాలను తుఫాన్ హెచ్చరికల కేంద్రం జంక్షన్ నుంచి వైఎంసీఏ  à°œà°‚క్షన్ మీదుగా, ఆంధ్ర యూనివర్సిటీ హైస్కూల్ నుంచి పోలీస్ మెస్

జంక్షన్ నుంచి, ఆలిండియా రేడియో జంక్షన్ నుంచి పాండురంగాపురం జంక్షన్ మీదుగా, ఎన్టీఆర్ విగ్రహం జంక్షన్ నుంచి బీచ్ కు వెళ్లవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని అన్ని

విధాలా సోషల్ మీడియా లాంటి పోలీస్ వాట్సాప్ (9493336633 ) , twitter @vizagcitypolice ,  facebook : vizagcitypolice , ద్వారా ప్రజలకు à°ˆ సమాచారం అందించడం జరుగుతోందన్నారు.  
 , 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #visakhapatnam  #vizag  #beach road   #rk beach   #kalimata

temple  #ymca  #yoga village   #sub marine    #one way   #parking  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam