DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనమహాలక్ష్మి అమ్మవారి వద్ద టెంకాయ కొట్టవద్దు :  ఈఓ మాధవి 

కనమహాలక్ష్మి ఆలయంలో 12 నుంచి శ్రావణ మాస ఉత్సవాలు 

విశాఖపట్నం, ఆగష్టు 10, 2018 (DNS Online): ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మావారి మూల విరాట్ విగ్రహం వద్ద

ఇక నుంచి కొబ్బరికాయ ( టెంకాయ) కొట్టి కొబ్బరి నీళ్లను అమ్మవారి పై అభిషేకించవద్దని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. జ్యోతి మాధవి భక్తులను కోరుతున్నారు. శుక్రవారం

ఆలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ పూర్వం వైశాఖ రాజుల కాలంలో అమ్మవారి ప్రతిష్ఠా జరిగిన నాటి నుంచి ప్రస్తుతం వరకూ లక్షలాది మంది భక్తుల

ఆరాధనలు అందుకుంటున్న à°ˆ మూలవిరాట్ కొంత అరుగుదల గురైందన్నారు. ఆలయ స్థపతి, ఆగమ పండితుల సూచనల మేరకు భక్తులందరికీ à°’à°• సూచన చేస్తున్నామన్నారు. తల్లి ఆదేశం,  à°†à°šà°¾à°°

వ్యవహారాల ప్రకారం భక్తులే నేరుగా అమ్మవారికి పసుపు కుంకుమ, పాలు, కొబ్బరి నీళ్లు తదితర పదార్ధాలతో ఆరాధించుకోవడం ఆనవాయితీ గా వస్తోందన్నారు. ఇక నుంచి అమ్మవారి

దర్శనానికి వచ్చే భక్తులు కొబ్బరి కాయను ప్రధాన ఆలయం లో కొట్టి, ఆ జలాన్ని మూలవిరాట్ పై అభిషేకించవద్దన్నారు. కొబ్బరి నీటి వల్ల ముక్కు భాగం, నోటి భాగం. కొంత

అరుగుదల గురైందని, దీనికి పరిష్కారంగా కొబ్బరి నీటిని ఆలయంలో కాకుండా హుండీ వద్ద మరొక విగ్రహం పెట్టడం జరిగిందని, అక్కడ కొబ్బరి కాయ కొట్టి, నీటిని ఆ విగ్రహం పై

జల్లి, కొబ్బరి చెక్కలను మాత్రమే గర్భాలయం లోకి తీసుకు వెళ్ళాలి అని సూచించారు. దీనికి భక్తులందరూ సహకరించారని కోరారు. 

అదే విధంగా ఈ నెల12 నుంచి శ్రావణ మాస

ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. à°ˆ పూజలు à°ˆ శ్రావణ మాసం అంతా జరుగుతాయని, à°’à°• à°Ÿà°¿à°•à±à°•à±†à°Ÿà±à°Ÿà± రూ. 400 మాత్రమే నని, పూజా సామాగ్రి

దేవస్థానమే సమకూరుస్తుందన్నారు. ఈ నెల 12
 à°¨à±à°‚à°šà°¿ ఆరంభమవుతున్న à°ˆ ఉత్సవాలు ఆదివారం ఉదయం 9 గంటలకు విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్

జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారన్నారు. ఈ ప్రత్యేక పూజలు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకూ ఈ శ్రావణ మాసమంతా జరుగుతాయన్నారు. అయితే అమ్మవారికి అత్యంత

ప్రియమైన గురువారం, శుక్రవారాల్లో  à°°à±†à°‚డు విడతలుగా జరుపుతామని,  à°®à±Šà°¦à°Ÿà°¿ విడత ఉదయం ఉదయం 8 à°—à°‚à°Ÿà°² నుంచి 9 à°—à°‚à°Ÿà°² వరకూ జరుగుతుందని, రెండవ విడత  à°‰à°¦à°¯à°‚ 9 :30  à°—à°‚à°Ÿà°² నుంచి 10 : 30 à°—à°‚à°Ÿà°²

వరకూ నిర్వహిస్తామన్నారు.à°ˆ పూజల్లో పాల్గొన్న భక్తులు పూజ అనంతరం 
అక్కడే ఆలయ ప్రాంగణం లో ప్రతి రోజు జరిగే లక్ష్మి హోమం ను దర్శించుకుని, హోమ గుండం చుట్టూ

ప్రదర్శన చేసి అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ మాసోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

డిసెంబర్ లో జరుగనున్న మార్గశిర మాసోత్సవాలకు ఇప్పడి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam