DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*పరివాహన్ వెబ్సైట్ లో ఏపీ వివరాలు అప్డేట్ చెయ్యండి* 

*(DNS special రిపోర్ట్: రాంజీ N, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  09, 2022 (డిఎన్ఎస్):* కేంద్రం ఒక మహా ఉద్దేశం తో ,అన్ని రాష్ట్రాల డ్రైవింగ్ లైసెన్స్ దారులు పూర్తి వివరాలను ఒక చోట పొందు పరచాలని సంకల్పంతో పరివాహన్  వెబ్ సైట్ ను ప్రారంభించింది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ డ్రైవింగ్ లైసెన్సు వివరాలు ఎవ్వరు ఆయినా అలానే ఇతర

దేశాలు అక్కడి డైవింగ్ లైసెన్సు లు కోసం మన భారతీయుల వివరాలు పరిశీలించి వారి దేశపు డ్రైవింగ్ లైసెన్సు లు ఈవ్వటానికి ఈ పరివాహన్  వెబ్ సైట్ ఉపయోగించు కోవచ్చు.
మన తెలుగు రాష్ట్రాలు విడిపోయాక, మన ఆంధ్ర ప్రదేశ్ లోని RTo ఆఫీస్ సంభoదిత డ్రైవింగ్ లైసన్సు లు ఇంత వరకు అప్డేట్ కాక పోవటం వలన,బయట దేశాలలో వున్న మన భారతీయులు , ఆ

దేశపు డైవింగ్  లైసెన్సులు పొందటానికి  చాలా ఈబ్బంది పడుతున్నారు. ఈ విషయం పై ఆధికారులు ను వివరణ కోరగా, మే, జూన్ మాసం లోపు అన్ని లైసెన్స్ లు update చేస్తారని వారికి సమాచారం  అందింది అన్నారు 

ప్రత్యేకంగా ప్రపంచ వ్యాప్తంగా గా వున్న మన విద్యార్థులు వారి నెలవారి ఖర్చులు కోసం, ఉబెర్ టాక్సీ, ఉబెర్  ఫుడ్ డెలివరీ

చేస్తూ వుంటారు. మరీ  వీరికి వీటి అన్నిటికీ కోసం డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరి. సరిఅయిన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం విదేశాలలో చాలా పెద్ద నేరం గా వ్యవహరిస్తారు. మనలాగా సర్దుబాటు తో తప్పించు కొనే అవకాశాలు వుండవు. అక్కడితో సమస్య ఆగదు, ఈ లాంటి వాటికి కూడా  పాట్టుబడిన వారిని , వారి దేశం వీసా రద్దు చేసే

పట్టుబడిన వ్యక్తి స్వదేశం పంపిస్తారు. ఈ రోజులలో విదేశాలకు చదువు నిమిత్తం మధ్య తరగతి విద్యార్థులు , పెద విద్యార్థులు కూడా ( ప్రభుత్వ స్కాలర్షిప్ లా పుణ్యమా అని) విదేశాలలో పెద్ద చదువులకు విద్యార్ధులు  వెళ్ళటం పరిపాటు అయింది.
మన  తెలుగు రాష్ట్రాలు విడిపోయిక ఆంధ్ర ప్రదేశ్ డ్రైవింగ్ లైసెన్సు లను నేషనల్ ఇన్ఫర్

మాటిక్  సెంటర్ కు ఈ భాధ్యత ను కేంద్రం అప్పగించింది.

రాష్ట్రం విడిపోయి 8  సంవత్సరాలు గడిచినా  ఇంత వరకు విదేశాలలో వుండే భారతీయులకు తిప్పలు తప్పడం లేదు. ఈప్పడికి అయినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మన రాష్ట్ర డ్రైవింగ్ లైసెన్సు లు అన్ను పరివాహన్ సైట్ లో అప్డేట్ చేసి, విదేశాలలో వుండే  భారతీయులు

అందరికీ ప్రత్యేకంగా విద్యార్థులు ల సమస్యకు ఫుల్లీ స్టాప్ పెట్టాలని వీరు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam