DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అద్భుత సేవల కారణంగానే సలహాదారుల పదవికాలం పొడగింపు

*(DNS report: P Raja, Bureau chief, Amaravati)*  

*అమరావతి: జూన్  13, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్) జీవీడీ కృష్ణ మోహన్, ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ అడ్వైజర్ అజయ్ కల్లం, ప్రభుత్వ సలహాదారు శామ్యూల్  ల పదవీ కాలం ఏడాదిపాటు పొడిగించింది ప్రభుత్వం. గత

రెండేళ్ల కాలం లో వీళ్ళు ఇచ్చిన అద్భుతమైన సలహాలు, సూచనల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వీరి పదవి కాలాన్ని మరో ఏడాది పొడిగించినట్టు తెలుస్తోంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam