DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నగరంలో స్టూడెంట్ సిటీ బస్సు పాస్ ల ధరలు, టారిఫ్ లు. ఇవే. .

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  16, 2022 (డిఎన్ఎస్):* జూన్ నెలలో విద్యా సంవత్సరం మొదలుకావడంతో ప్రధాన విద్యా సంస్థలు తరగతులను ప్రారంభించండంతో విధ్యార్థులకు బస్సుసానుల జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ( ప్రజా రవాణా విభాగం)

 విశాఖపట్నం ప్రాంతీయ మేనేజరు ఎ. అప్పులరాజు ఓ ప్రకటనలో తెలియజేసారు. దీని కోసం వివిధ తరహాల బస్సు పాస్ హైస్కూల్ వరకూ ఒక ప్యాకేజీ ని, ఇంటర్ ఆపై వారికి మరో ప్యాకేజి   లను అందిస్తున్నారు. వాటి వివరాలు ఇవే: 

హైస్కూల్  స్టూడెంటు బస్పాస్ వివరాలు:

1 ,)  స్టూడెంటు జనరల్ బస్ పాస్

3 నెలలకు :  రూ. 465/- +

50/-
1. నెలకు   : రూ. 155/- +50/-

2 ,)  స్టూడెంటు జనరల్ గ్రేటర్ బస్ పాస్

3 నెలలకు :  రూ. 465/- + 50/-
(సిటి పరిధి దాటిన తరువాత ప్రతి స్టేజి కి రూ. 135 /- )

1. నెలకు   : రూ. 155/- +50/-  (సిటి పరిధి దాటిన తరువాత ప్రతి స్టేజికి రూ. 45 /-  )

3 .)  స్టూడెంటు జనరల్ రూట్ బస్ పాస్ :

3 నెలలకు :  4. కి॥మి|| కి రూ. 165/- + 50/- ,  8

కి॥మీ॥ కి రూ॥ 195/- + 50/-,  12 కి॥మి|| కి రూ॥ 240/- + 50/-, 18 కి||మి|| కి రూ॥ 270/- + 50/-,  18 కి||మి|| కి రూ॥ 315/- + 50/-, 

1. నెలకు   : 4. కి॥మి|| కి రూ॥ 55/- + 50/-, 8 కి॥మి|| కి రూ॥65/- + 50/-,  12 కి॥మి|| కి రూ॥80/- + 50/-, 18 కి||మి|| కి రూ॥ 90/- + 50/-, 22 కి॥మి|॥ కి రూ॥ 105/- + 50/

4 .) ఎంప్లాయి చిల్డ్రన్ జనరల్ బస్ పాస్: 

3 నెలలకు :  రూ॥150/- + 50/-
1. నెలకు   :   50/- + 50/-

4 .)

ఎంప్లాయి చిల్డ్రన్ గ్రేటర్ బస్ పాస్: 

3 నెలలకు :  రూ॥150/- + 50/- , రూ. 45 /-  (సిటి పరిధి దాటిన తరువాత ప్రతి స్టేజికి రూ. 45 /-  )

1. నెలకు   :   50/- + 50/- రూ. 15 /-  (సిటి పరిధి దాటిన తరువాత ప్రతి స్టేజికి రూ. 15 /-  )

5 .) ఎంప్లాయి చిల్డ్రన్ మెట్రో జనరల్ బస్ పాస్: 

3 నెలలకు :  రూ॥255/- + 50/- 
1. నెలకు   :   50/- +

50/-

6 .) ఫ్రీ బస్ పాస్ బాలురు మరియు బాలికలు : సంవత్సరానికి  రూ.50 /- 

ఫ్రీ బస్ పాస్ బాలికలు 12 సం॥ నుండి 18 సంవత్సరాల వరకూ : 
( 10 వ తరగతి వరకు) : సంవత్సరానికి  రూ.50 /- 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam