DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం రద్దు

*(DNS Report: P Raja, Bureau Chief, Amaravati)*  

*అమరావతి, జూన్  29, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం లోని శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది . రేపటిలోగా ప్రస్తుతం ఉద్యోగులు ఉంటున్న ప్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలని సాధారణ పరిపాలనాశాఖ ఆదేశించింది . ఖాళీ

చేసిన ప్లాట్లను మంచి స్థితిలో అప్పగించాలని స్పష్టం చేసింది . ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యతని ఉత్తర్వులు జారీ చేసింది . కాగా , హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి ఉచిత వసతి కల్పిస్తూ వచ్చింది . తాజాగా ఉచిత వసతిని రద్దు చేసింది .

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam