DNS Media | Latest News, Breaking News And Update In Telugu

18 నుంచి సంగీత సప్తాహం, ఓఎస్ త్యాగరాజన్ కు జాతీయ పురస్కారం

à°ˆ నెల 18 నుంచి వీఎండీఏ సంగీత నృత్య సప్తాహం 

విశాఖపట్నం, ఆగస్టు 12 , 2018 (DNS  Online ) : à°ˆ నెల18  à°¨à±à°‚à°šà°¿ 32 à°µ వార్షికోత్సవాల్లో భాగంగా నగరం లో సంగీత, నృత్య, నాటక సప్తాహం

నిర్వహిస్తున్నట్టు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, కళాభారతి అధ్యక్షులు సి ఎస్ ఎన్  à°°à°¾à°œà± తెలిపారు. ఆదివారం నగరం లోని మద్దిలపాలెం లో à°—à°² కళాభారతి ఆడిటోరియం

లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ 32 సంవత్సరాలుగా తమ సంస్థ దేశం లోని ఎందరో అంతర్జాతీయ స్థాయి కళాకారులను విశాఖనగరానికి ఆహ్వానించి వారిని

సముచిత రీతిన సత్కరించుకోవడం జరిగిందన్నారు. దీనిలో భాగంగానే à°ˆ నెల  18 నుంచి కళాభారతి వేదికగా సంగీత, నృత్య, నాటక సప్తాహం నిర్వహిస్తోందన్నారు. ప్రతి సంవత్సరం

ఉత్సవాల ఆరంభం రోజునే ముఖ్య అతిధి చేతుల మీదుగా ప్రముఖ విద్వాంసులకు జాతీయ పురస్కారం ఇవ్వడం జరుగుతోందని, అయితే ఈ పర్యాయం కొన్ని అనుకోని కారణాల వాళ్ళ ఉత్సవాలు

మొదలైన మూడవ రోజున అంటే, ఈ నెల 20 వ తేదీన ( సోమవారం) నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాతీయ అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిధి గా తమిళనాడు మాజీ గవర్నర్, కె. రోశయ్య

హాజరుకానున్నారని, అయన చేతుల మీదుగా à°ˆ నెల 20 à°¨ సాయంత్రం 6 : 15 గంటలకు  à°ªà±à°°à°®à±à°– సంగీత విద్వాంసులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, సంగీత రత్నాకర  à°¡à°¾à°•à±à°Ÿà°°à± à°“ ఎస్

త్యాగరాజన్ కు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వారి ప్రతిష్ఠాత్మకమైన సంగీత, నృత్య, నాటక ఉత్సవ జాతీయ పురస్కారాన్ని అందించడం జారుతుందన్నారు. 
ఈ ఉత్సవాల్లో

భాగంగా జరిగే కార్యక్రమాలను సంస్థ కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు) వివరించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు విజయవాడ కు చెందిన ప్రముఖ

కర్ణాటక సంగీత విద్వాంసులు మల్లాది సోదరుల చే గాత్ర కచేరి, 19 న ప్రముఖ విదుషీమణి డాక్టర్ నిత్యశ్రీ మహదేవన్ గాత్ర కచేరి, 20 న జాతీయ ఉత్సవ ప్రదానోత్సవం అనంతరం

అవార్డు గ్రహీత సంగీత రత్నాకర డాక్టర్ à°“ ఎస్ త్యాగరాజన్  à°šà±‡ గాత్ర కచేరి, 21 à°¨ చెన్నై కు చెందిన త్రిచూర్ సోదరులచే గాత్ర కచేరి, 22 à°¨ అత్యంత వైభవంగా పండిట్  à°¶à±à°­à°¾à°¶à±€à°·à±

బోస్ (కలకత్తా ) చే హంస వీణ, ఉస్తాద్ హుస్సేన్ హైదర్ ఖాన్ (కలకత్తా) చే షహనాయి వాద్యాలతో  à°¹à°¿à°‚దుస్తానీ  à°œà±à°—ల్బందీ జరుగుతుందని, ఆగస్టు 23 à°¨ సంజయ్ కుమార్ జోషి, శిష్య

బృందంచే వైభవంగా గ్రాండ్ కథక్ నృత్యం, ఆఖరి రోజున ఆగస్టు 24 న పాలకొల్లుకు చెందిన శ్రీ కళాధర నటధామం బృందం చే కళ్ళకు కట్టే విధంగా భక్త పోతన పద్య నాటకం

ప్రదర్శించబడుతుందన్నారు. à°ˆ ప్రదర్శనలను వీక్షించేందుకు పూర్తిగా పెద్ద సంఖ్యలో కళాభిమానులు తరలి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. à°‡à°¤à°° వివరాలకు

విశాఖపట్నం లోని మద్దిలపాలెం లోగల కళాభారతి ఆడిటోరియం లోని కార్యాలయం, ఫోన్ : 9393100434 లో సంప్రదించాల్సిందిగా కోరారు. వారం రోజులకు గానూ డోనర్ పాస్ లను రూ.  300 చెల్లించి

పొందవచ్చని, ఒక్కరోజు పాస్ లను రూ.  50 చెల్లించి పొందవచ్చని తెలియచేసారు. à°ˆ విలేకరుల సమావేశం లో గ్రంధి మల్లికా గ్రంధి, వైభవ్ జ్యువెల్లర్స్ చైర్ పర్సన్, మంతెన

సత్యనారాయణ రాజు, ట్రస్టీ తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns #dnsnews #dns news #dnsmedia #dns media  #dnslive  #dns live  #vizag  #visakhapatnam  #kalabharati  #kala bharati  #VMDA  #Visakhapatnam Music and Dance Akademy

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam