DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమర్ నాధ్ వెళ్లిన యాత్రీకుల కోసం విశాఖ లో హెల్ప్ లైన్ కేంద్రాలు 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జులై 10, 2022 (డిఎన్ఎస్):* అత్యంత పవిత్రమైన అమర్ నాధ్ గుహలో అమరనాధుణ్ని దర్శించేందుకు విశాఖపట్నం ప్రాంతం నుంచి వెళ్లిన యాత్రీకుల కోసం విశాఖ లో హెల్ప్ లైన్ కేంద్రాలు ప్రారంభించారు.  మండల కేంద్రాల్లో నియమించిన అధికారులు, ఏర్పాటు చేసిన  ఫోన్ నెంబర్లను

ప్రకటించారు. ఈ ప్రాంతాల నుంచి అమర్ నాధ్ యాత్రకు వెళ్లిన వారి క్షేమ సమాచారం కోసం ఈ నెంబర్లను సంప్రదించవచ్చని తెలియచేస్తున్నారు.  

విశాఖపట్నం డివిజన్ : డి. హుస్సేన్ సాహెబ్, రెవిన్యూ డివిషనల్ ఆఫీసర్, విశాఖపట్నం.
మొబైల్: 9844903825
1 .  గోపాలపట్నం మండలం,  అధికారి కె. జయ, ఫోన్: 9441571485
2 .  పెందుర్తి మండలం,  అధికారి

ఎన్. ఆనందకుమార్ , 91000 64938, 9866882740
3 . మహారాణిపేట మండలం,  అధికారి  కే. రమా మణి, 83328 84774
4 . మూలగడం మండలం,  అధికారి జనార్దన్ (ఇంచార్జి ) 8499935559
5 . పెదగంట్యాడ మండలం,  అధికారి కె. రమాదేవి  90591 57962
6 . గాజువాక మండలం,  అధికారి ఎల్ వి. సుజాత. 98499 03843 

భీమిలి డివిజన్ డి. అనిత, రెవిన్యూ డివిషనల్ ఆఫీసర్, భీమునిపట్నం. మొబైల్:

9849903854 

7 .  విశాఖపట్నం  (అర్బన్) మండలం,  అధికారి పి శ్యామ్ ప్రసాద్, మొబైల్ :  98499 03824
8 . భీమిలి కె. వేణుగోపాల్, మొబైల్: 91000 64934
9 . విశాఖపట్నం ( రురల్), ఎం. పాల్ కిరణ్, మొబైల్:  75690 75069
10 . ఆనందపురం మండలం అధికారి ఎల్. రామారావు 7569340226   
11 . పద్మనాభం మండలం, ఎంవిఎస్  లోకేశ్వర రావు   91000 64935

కలెక్టర్ ఆఫీస్

కంట్రోల్ రూమ్ నంబర్స్ : 0891-2590100 . 0891 -2590102  .

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam