DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*చిరు ప్రచారం చేసినా. . .హిందూ ద్వేషి అమిర్ కు అంపశయ్యనే డిసైడ్ చేసారు* 

*ఉత్తరాది లో చావు దెబ్బతినడంతో దక్షిణాది ముందు చతికిల పడ్డాడు అమిర్* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  10, 2022 (డిఎన్ఎస్):* హిందూ ద్వేషి అమిర్ఉ ఖాన్ కు ఉత్తరాది రాష్ట్రాల్లో చావు దెబ్బ చూపించిన హిందూ సమాజం, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఏకంగా అంపశయ్యనే డిసైడ్

చేసింది. 

ప్రస్తుతం దేశ, విదేశాల్లో సోషల్ మీడియాల్లో విస్తృతంగా ట్రన్డ్ అవుతున్న బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా. . . ఉద్యమం నువ్వా నేనా అన్నట్టుగా తయారయ్యింది. నిరంతరం హిందూ ద్వేషం తో రగిలిపోతూ. . .అన్ని సినిమాల్లోనూ కేవలం హిందూ దేవి దేవతలను అత్యంత నీచంగా అవమానించడం కోసం మాత్రమే బాలీవుడ్ లో సినిమాలు

తీస్తున్నారు అనే విషయం హిందూ సమాజంలో తేలిపోయింది. దీనికి కెప్టెన్ గా నిలిచినా అమిర్ ఖాన్ కు తగిన బుద్ది చెప్పేందుకు హిందూ సమాజం గట్టిగా నిర్ణయించింది. దీనికి నిదర్శనంగా అమిర్ నిర్మించి, దర్శకత్వం చేసి, నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఈ నెల 11 న విడుదల కానుంది. 

పూర్తిగా హిందూ సమాజం నుంచి ఉత్తరాది లో

పూర్తిగా చావు దెబ్బ తిన్న అమిర్, తన కుయుక్తులు, పన్నాగాలతో దక్షిణాది రాష్ట్రాల్లో తన సినిమా ఆడించుకోవాలని పన్నాగం పన్నాడు. దక్షిణాది లో క్రేజ్ ఉన్న చిరంజీవి కి దక్షిణాది సినిమా హక్కులు ఇవ్వడంతో పాటు, అతనితో ప్రచారం చేయించుకున్నాడు. అయినప్పడికి హిందూ సమాజం  ఇతనికి చావు దెబ్బ కొట్టాలి అని గట్టిగా నిర్ణయించుకోవడం

తో చిరంజీవి  మాట వినే స్థితి దాటిపోయింది. ఇదే సినిమాలో నాగ చైతన్యకి ఒక పాత్ర ఇచ్చి, తెలుగు వాళ్ళని తన మాయలో పడేసే ప్రయత్నం చేసాడు. 

అయితే సినీ నటులపై అభిమానం కంటే. . .అమిర్ తన గత సినిమాల్లో చూపించిన హిందూ దేవీదేవతలు అవమానం పై గుణపాఠం చెప్పాలని జనం గట్టి నిర్ణయం తో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ అమిర్

సినిమా కోసం చిరంజీవి, నాగార్జున, రాజమౌళి లు ప్రచారం చేస్తుండడంతో వీళ్ళకి కూడా బాయ్  కోట్ హెచ్చరికలు జారీచేయెడం జరిగింది. 

హిందూ సమాజానికి  సినీ నటుల పై అభిమానం కంటే. . హిందూ ద్వేషి అమిర్ ఖాన్ పై ఉన్న కోపం చాలా ఎక్కువ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే హిందూ ద్రోహి అమిర్ ఇంకో కుట్ర పన్నాడు. తానూ ఈ దేశ పౌరుడినే

నని , తనకు హిందూ దేవిదేత దేవతలు అంటే అగౌరవం లేదంటూ, తన సినిమాను ఆదరించమంటూ ముసలి కన్నీళ్లు కార్చడం మొదలు పెట్టాడు. 

దీనికి సమాధానంగా అమిర్ లాంటి ఆషాఢభూతులను నమ్మేది లేదని, అతనికి చావుదెబ్బ తప్పదంటూ మూకుమ్మడిగా ట్వీట్ లు పెడుతున్నారు. సోషల్ మీడియాల్లో ప్రస్తుతం అత్యంత వేగంగా ప్రచారం అవుతున్న వీడియోల్లో

బాయ్ కాట్ అమిర్, లాల్ సింగ్ చడ్డా అగ్రస్థానం లో ఉంది. హిందూ సమాజానికి ఇతనిపై అత్యంత కోపం రావడానికి ప్రధాన కారణాలు ఇవే  . .   

ఇంతవరకూ అమీర్ తీసిన, నటించిన సినిమాల్లో కేవలం హిందూ వుల మనోభావాలు దెబ్బ తీసేందుకు, భారతీయ విలువలను కించపరచడానికి మాత్రమే చూపించడంతో పాటు, విదేశాల్లో తీవ్రవాద నేతలతోనూ, భారత్ పై

దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న, వ్యతిరేకిస్తున్న దేశాలతో కలిసి చర్చలు జరపడం, తన భార్యకు ఈ దేశంలో అసహనం కలిగిందని, తాము ఈ దేశంలో బ్రతకలేము అంటూ నానా కూతలు కూయడాన్ని భారతీయులు తప్పు పడుతున్నారు. 
దీంతో భారతీయుల్లో అసహనం పెరిగి, ఇతనికి చావుదెబ్బ చూపించాలి అని డిసైడ్ అయ్యారు. కేవలం 2 శాతం  మంది భారతీయులు చూపించిన

ఈ బాయ్ కోట్ దెబ్బకి విలవిలలాడిన అమీర్, దెబ్బకి కాళ్ళ బేరానికి వచ్చాడు. తానూ దేశ భక్తుణ్ణి అంటూ మీడియా ముందు నానా దొంగ  ఏడుపులు ఏడిచాడు. అయినా ఇతని నక్క తోలు వినయాన్ని నమ్మని భారతీయులు ఇతనికి అంపశయ్య నే డిసైడ్ చేసారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam