DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రిటన్ వాళ్లు కూడా బోయ్ కాట్ చేశారు, అమిర్ పై మండిపడ్డ బ్రిటన్ క్రికెటర్  

*అమిర్ పై చర్యలకు డిమాండ్, భారత్ లో పట్టింపు లేదు, విదేశాల్లో మండిపాటు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  13, 2022 (డిఎన్ఎస్):* హిందూ ద్వేషంతో కేవలం హిందూ దేవి దేవతలను మాత్రమే అవమానిస్తూ సినిమాలు తీసే అమిర్ పై కేవలం హిందూ దేశంలోని వారే కాదు బ్రింటం దేశస్థులు కూడా

మండిపడుతున్నారు. బ్రిటన్ కు చెందిన క్రికెటర్ మోంటీ పనేసర్ లాల్ సింగ్ చడ్డా ను బోయ్ కాట్ చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ సినిమా సిక్కులకు అవమానకరంగా  ఉందన్నారు. 

ఈ సినిమా లో ఏముందో కూడా తెలుసుకోకుండానే భారత దేశంలో అగ్రనటీనటులు ఈ సినిమాను ప్రమోట్  చేసేసారు. అయితే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఈ సినిమాలోని దేశ

అవమానకర దృశ్యాలను చాలా సీరియస్ గానే తీసుకున్నారు. ఆర్మీ లో అధికశాతం సిక్కులు ఉంటారని, అయితే అత్యున్నత హోదాల్లో సేవలు అందించారన్నారు. ఈ సినిమా ద్వారా ఆర్మీ లో చేరే సిక్కులను అవమానించే విధంగా ఉందన్నారు.  

తక్షణం అమిర్ పై దేశ కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ సినిమా భారత ఆర్మీ ని

కించపరుస్తున్నట్టుగా తీశారన్నారు. ఈ పాత్ర దారి భారత ఆర్మీ ని కించపరిచే విధంగానే ఉందన్నారు. 
మూల కథనం  ప్రకారం అమెరికా పౌరునికి ఈ కథ సరిపోతుందని, అదే కథ భారత దేశానికి పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు. మోంటీ పనేసర్ ట్విట్టర్ లో ఈ సినిమా ను బోయ్ కాట్ చెయ్యాలని పిలుపు ఇస్తూ.. దీనికి వివరణ కూడా

ఇచ్చారు. 

భారత్ లోని పంజాబ్‌లో తన మూలాలను కలిగి ఉన్న మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ మాంటీ పనేసర్ కూడా సినిమాను బహిష్కరించాలని పిలుపును ఇచ్చారు. లాల్ సింగ్ చద్దా సినిమా బహిష్కరణకు మద్దతుగా ఒక ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ఫారెస్ట్ గంప్ సినిమా కథ ప్రకారం అతడు US సైన్యంలో సరిపోతాడు, ఎందుకంటే వియత్నాం యుద్ధ అవసరాలను

తీర్చడానికి అమెరికా తక్కువ IQ పురుషులను నియమించుకుంది. ఈ సినిమాలో చూపించిన సన్నివేశాలు భారత ఆర్మీకి, సిక్కులకు పూర్తిగా అవమానంకరంగా ఉన్నాయి. సినిమాను బహిష్కరించడమే ఉత్తమమైన మార్గం అని అన్నారు పనేసర్. “Forrest Gump fits in the US Army because the US was recruiting low IQ men to meet requirements for the Vietnam War. This movie is total disgrace to India Armed Forces Indian Army and Sikhs !!Disrespectful. Disgraceful. #BoycottLalSinghChadda,” Panesar wrote, as he attached a picture of the

movie’s poster. అంటూ తన ట్వీట్ లో వెల్లడించారు పనేసర్. 

మరో ట్వీట్‌లో, భారత సైన్యంలో పనిచేసిన సిక్కులకు భారత ప్రభుత్వం ఎంతో ఉన్నతమైన గౌరవాన్ని అందించి, వారికి భారత ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను, అందుకున్న పురస్కారాల సంఖ్యను పనేసర్ చెప్పుకొచ్చారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam