DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్ఞాన సరస్వతీపుత్రులు చాగంటి కి గురజాడ సాహిత్య పురస్కారం

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, నవంబర్ 30, 2022 (డిఎన్ఎస్):*  సాహితీ సంబరాల సరస్వతి నగరం విజయనగరం లో జ్ఞాన సరస్వతి సభ వేదికపై జ్ఞాన సరస్వతీపుత్రులు చాగంటి కోటేశ్వర రావు కు గురుజాడ సాహిత్య పురస్కారం అందజేయడం జరిగింది. ఈ సభ కార్యక్రమానికి విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ. సూర్య కుమారి, మాజీ

ఎంపీ బొత్స ఝాన్సీ ముఖ్య అతిధులుగా పాల్గొని చాగంటిని సత్కరించారు. పాశ్చాత్య పోకడలకు లోనై సాంప్రదాయ సంస్కృతి కి దూరమవుతున్న ప్రస్తుత తరానికి సుగమం మార్గ నిర్దేశం చేస్తున్న చాగంటి కి ఈ పురస్కారం ఇవ్వడం పట్ల సాహితి లోకం అభినందనలు చాటింది. అనంతరం అవార్డు గ్రహీత గురజాడ వ్రాసిన ఒక పద్యానికి  అద్భుతమైన వివరణ

ఇచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam