DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి లో ప్రసాదం పంపిణీకి 50 పోస్ట్ ల భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, డిసెంబర్  01, 2022 (డిఎన్ఎస్):* కోట్లాదిమంది హిందువుల ఇలవేల్పు తిరుమల శ్రీనివాసుని సంస్థల్లో స్వామి ప్రసాదం పంపిణీ చేసేందుకు బ్రాహ్మణా యువకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. పొరుగు సేవల విధానం ద్వారా సుమారు  50 మంది వరకూ యువకులను నియమించనున్నారు.

వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి. కనీసం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఈ నెల 4 వ తేదీన తిరుపతి loni శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ఎదురుగా గల తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యాలయం లో వ్యక్తిగత ఇంటర్వ్యూ ప్రకారం ఈ నిమయకాలు జరుప నున్నారు. దీనికై ఒక నియమిత దరఖాస్తు ను విడుదల చేసారు. అభ్యర్థులకు ఉండవలసి అర్హతలు ఇవే :
 
1 .

ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేయువారు తప్పనిసరిగా హిందూ ధర్మ సంప్రదాయం పాటించేవారు అయి ఉండవలెను.   
2.  బోర్డు నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష లో ఉత్తీర్ణులు.
3.  కంప్యూటర్‌లో సర్టిఫికేట్ కోర్సు / ప్రొఫెషన్ కలిగి ఉండాలి. అప్లికేషన్‌లు (DTP, MS Office, Tally లేదా ఏదైనా ఇతర కార్యాలయం

వంటివి అప్లికేషన్లు).
4.  బ్రాహ్మణ సంఘానికి చెందినవారై ఉండాలి. (శ్రీ వైష్ణవ, స్మార్త, వైదీకి, నియోగి, మధ్వ మరియు అన్ని శాఖలు బ్రాహ్మణుల వారు అర్హులే).
5 . వయసు 35 సంవత్సరాలు లోపు ఉండాలి. 
ఎంపిక విధానం,: మెరిట్ ఇన్ విద్యావేత్తలు & అర్హత పరీక్షల్లో మార్కులు, కంప్యూటర్ అవగాహన పరీక్ష
6 . గౌరవ వేతనం నెలకు రూ.  15,000 /-

 ఇవ్వడం జరుగుతుంది. 
7 . ఈ పోస్ట్ లు కేవలం పురుషులకు మాత్రమే. 

ఇతర వివరాలకు : టిటిడి వారి website చూడవచ్చు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam