DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నవరం సత్యదేవునికి తొలిసారి ఫల పుష్ప సేవ 

అన్నవరం, :ఆగస్టు 13, 2018  (DNS  Online ): తూర్పుగోదావరి జిల్లా  à°…న్నవరం లోని రత్నగిరి పై వెలసిన శ్రీసత్యదేవుని 128à°µ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

ఋత్విక్కులు,  à°…ర్చక, పండిత, పురోహితులు నేతృత్వం లో ప్రధాన గర్భాలయంలోని స్వామివారి మూలవిరాట్‌కు  à°®à°¹à°¨à±à°¯à°¾à°¸ పూర్వక పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నూతన

యాగశాలలో ఆయుష్య హోమం ప్రారంభించారు. ప్రధానార్చకులు గాడేపల్లి వెంకట్రావు ఆధ్వర్యవంలో  à°•à°ªà°¿à°²à°µà°¾à°¯à°¿ రామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాటిలు హోమం నిర్వహించిన తదుపరి

 à°ªà±‚ర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు వెండి రథంపై వేంచేపు చేసి ఆలయం చుట్టూ ఊరేగించి ప్రాకార సేవ నిర్వహించారు. సాయంత్రం దేవస్థానంలో వివిధ

రకాల ఫలాలు, పుష్పాల  à°®à±Šà°Ÿà±à°Ÿà°®à±Šà°¦à°Ÿà°¿ సారిగా à°«à°², పుష్ప సేవను సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్రత నిర్వహణ సంఘం అధ్యక్షులు చామర్తి

కన్నబాబు ( వెంకటరెడ్డి పంతులు), ఇతర బృందం పాల్గొని, కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమం లో ఆలయ వంశ పారంపర్య  à°›à±ˆà°°à±à°®à°¨à±‌ ఐ.వి.రోహిత్,

ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఈవో à°Žà°‚.జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. 


#dns #dnsnews #dns news #dnslive  #dns live  #dnsmedia  #dns media  #annavaram  #temple  #pushpa yagam  #kanna babu 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam