DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉత్తరాంధ్ర ప్రతినిధుల నియామకం 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జనవరి 31, 2023 (డిఎన్ఎస్):* పురోహిత మిత్ర ఉత్తరాంధ్ర గ్రూప్ పేరిట సేవా కార్యక్రమాలు, పురోహిత సహాయక కార్యక్రమాలు చేస్తున్న ఏలూరు వెంకట రమణమూర్తి శర్మ (రాజేష్ కుమార్ శర్మ) కు బ్రాహ్మణ సంక్షేమ వేదిక అభినందనలు తెలిపింది. భాగ్యనగరం లో జరిగిన వైదిక కార్యక్రమం

లో పురోహిత సంక్షేమం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతాల వారీగా ప్రతినిధులను బ్రాహ్మణ సంక్షేమ వేదిక నియమించింది. దీని లో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రతినిధుల వివరాలను రాజేష్ ప్రకటించారు. 

శ్రీకాకుళం విజయనగరం నుండి ప్రతినిధులుగా  పెంట అశోక్ శర్మ, సంబర శ్రీ రామ సూర్యప్రకాశ్ శర్మ లను

నియమించారు.  

విశాఖ జిల్లాలో తొమ్మిది మందిని ప్రతినిధులుగా నియమించడం జరిగింది. వారు వీరే: 
పి లక్ష్మి ఉదయ, భాగవతుల లక్ష్మణ్ కుమార్, డి. వెంకటేశ్వర్లు, కోలాచల వెంకట లక్ష్మి ప్రశాంతి, ఇ. సంతోషిణి,  నూకల రమేష్, వి. స్పందన, భాస్కరభట్ల రవికుమార్, వాడ్రేవు ధనరాజ్.
 
శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు

యూనివర్శిటీ, నాంపల్లి, హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక నియమక పత్రాలను అందించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam