DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హెచ్పిసిఎల్ ఏటిపి సైట్ లో అగ్నిప్రమాదం, ఇద్దరికీ గాయాలు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार )*

*విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2023 (డిఎన్ఎస్):* హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖ లోని ఏటీపీ సైట్ లో సోమవారం అర్ధరాత్రి వేళలో ఎగిసిపడిన మంటలు రావడం తో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. 
సాంకేతిక సమస్య వాళ్ళ ఏటిపి సైట్ వద్ద చమురు వ్యర్డులు కాల్చడం వలనే ప్రమాదం

జరిగినట్లు అభిప్రాయపడుతున్నారు. ఘటన తో దట్టమైన పొగ వ్యాపించడం తో అగ్నిమాపక సిబ్బంది. ప్రమత్తమైన అయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు జి రమణ ( 52 ), సి.చంద్రబాబు ( 19 ) తీవ్ర గాయాలు పాలయ్యారు.  గాయపడిన ఇద్దరు కార్మికులు 104 ఏరియా,పెందుర్తి రాంపురం కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అరిలోవ హెల్త్ సిటీ అపోలో

హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటన పై సిఐ లుదర్ బాబు ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam