DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు 

విశాఖపట్నం, ఆగస్టు 15 ,2018 (DNS Online ): ప్రతి రోజు ఉదయం 6 : 25 గంటలకు వెళ్లే  12807 నెంబర్ విశాఖపట్నం - నిజాముద్దీన్  à°µà±†à°³à±à°²à±‡ సమత ఎక్స్ ప్రెస్ రైలు ఆగస్టు 16 à°¨ సోమవారం ఉదయం 8 : 30  à°—ంటలకు

బయలుదేరుతుంది. 
ఉత్తరాంధ్రా జిల్లాలు, ఒరిస్సా రాష్ట్రంలోనూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు, కొన్ని రైళ్లను రద్దు చేసినట్టు

రైల్వే అధికారులు ప్రకటించారు. 
ఆగస్టు 15 à°¨ బయలు దేరే రైళ్లు  58301 సంబల్ పూర్ - కోరాపుట్ ప్యాసింజర్ , 18302 రాయగడ - సంబల్పూర్  à°Žà°•à±à°¸à± ప్రెస్, 18212 జగదల్పూర్ - దుర్గ్  à°Žà°•à±à°¸à±

ప్రెస్, 08301 సంబల్ పూర్ - - బనాస్ వాడి స్పెషల్  à°Žà°•à±à°¸à± ప్రెస్, 18108 కోరాపుట్  - రూర్కెలా ఎక్స్ ప్రెస్, 58530  à°µà°¿à°¶à°¾à°–పట్నం  - దుర్గ్  à°ªà±à°¯à°¾à°¸à°¿à°‚జర్, 58529  à°¦à±à°°à±à°—్ - విశాఖపట్నం ప్యాసింజర్, 58529

 à°¦à±à°°à±à°—్ - విశాఖపట్నం ప్యాసింజర్, 18518  à°µà°¿à°¶à°¾à°–పట్నం - కోర్బా  à°Žà°•à±à°¸à± ప్రెస్, 18517  à°•à±‹à°°à±à°¬à°¾ - విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ లను రద్దు చేశారు. 

ఆగస్టు 16 à°¨ బయలు దేరే రైళ్లు  58528

 à°µà°¿à°¶à°¾à°–పట్నం - రాయపూర్  à°ªà±à°¯à°¾à°¸à°¿à°‚జర్, 58527 రాయగడ - విశాఖపట్నం  à°ªà±à°¯à°¾à°¸à°¿à°‚జర్, 58301 సంబల్ పూర్ - కోరాపుట్  à°ªà±à°¯à°¾à°¸à°¿à°‚జర్, 58302  à°•à±‹à°°à°¾à°ªà±à°Ÿà± - సం బల్ పూర్ ప్యాసింజర్ లను రద్దు

చేశారు. 

ఆగస్టు 17 à°¨ బనస వాడి నుంచి బయలు దేరే   08302  à°¬à°¨à°¸ వాడి - సంబల్ పూర్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు. 

రాకపోకలను మార్పు చేసిన రైళ్ళ వివరాలు.. :  ఆగస్టు 15 à°¨

 à°œà°—దల్ పూర్ నుంచి బయలుదేరే   18448  à°œà°—దల్ పూర్ - భుబనేశ్వర్ ( హిరాకుడ్ ఎక్స్ ప్రెస్ )  à°¸à°¾à°¯à°‚త్రం 5 : 30 గంటలకు బయలు దేరు తుంది. 18447 మరియు 18437  à°­à±à°¬à°¨à±‡à°¶à±à°µà°°à± - జగదల్ పూర్ హిరాకుడ్

ఎక్స్ ప్రెస్ ఆగస్టు 15  à°¨ రాత్రి  10  à°—ంటలకు బయలుదేరుతుంది. 

గమ్యం తగ్గించిన రైళ్లు ఇవే :  à°†à°—స్టు 15 à°¨ కోరాపుట్ లో బయలుదేరే  58302  à°•à±‹à°°à°¾à°ªà±à°Ÿà± - సంబల్ పూర్ ప్యాసింజర్

ఆగస్టు 15 న క్యూట్ గూడా వరకే వెళ్తుంది. ఆపై స్టేషన్లకు మార్గం సక్రమంగా లేనందున ఈ మార్పు జరిగింది.

ఆగస్టు  15 à°¨  à°¸à°‚బల్ పూర్ లో బయలుదేరే  18301  à°¸à°‚బల్ పూర్ - రాయగడ

ఎక్స్ ప్రెస్   బోలంగిర్ వరకే నడుస్తుంది.  à°†à°—స్టు 15 à°¨ విశాఖపట్నం లో బయలుదేరే  58528  à°µà°¿à°¶à°¾à°–పట్నం - రాయపూర్  à°ªà±à°¯à°¾à°¸à°¿à°‚జర్  à°°à°¾à°¯à°—à°¡  à°µà°°à°•à±‡ వెళ్తుంది. తిరుగు రైలు 58527 రాయగడ -

విశాఖపట్నం à°—à°¾ నడుస్తుంది. à°†à°—స్టు 15 à°¨ విశాఖపట్నం లో బయలుదేరే  58527 రాయపూర్ - విశాఖపట్నం ప్యాసింజర్  
టిట్లాగఢ్  à°µà°°à°•à±‡ వెళ్తుంది. తిరిగి  58528  à°Ÿà°¿à°Ÿà±à°²à°¾ ఘర్  - రాయపూర్  à°—à°¾

నడుస్తుంది. à°†à°—స్టు 14 à°¨ విశాఖపట్నం లో బయలుదేరే  58530  à°µà°¿à°¶à°¾à°–పట్నం - దుర్గ్  à°ªà±à°¯à°¾à°¸à°¿à°‚జర్ మొనగాడా వరకే వెళ్తుంది. తిరిగి 58529  à°®à±à°¨à°—ాడ - విశాఖపట్నం రైలుగా వస్తుంది.  à°†à°—స్టు

14 à°¨ దుర్గ్ లో బయలుదేరే  58529  à°¦à±à°°à±à°—్ -  à°µà°¿à°¶à°¾à°–పట్నం  à°ªà±à°¯à°¾à°¸à°¿à°‚జర్  à°•à±‡à°¸à°¿à°‚à°—à°¾  à°µà°°à°•à±‡ వెళ్తుంది. తిరిగి  58530  à°•à±‡à°¸à°¿à°‚à°—à°¾ నుంచి దుర్గ్ కు నడుస్తుంది.  à°†à°—స్టు 15 à°¨ హౌరా లో

బయలుదేరే  185005  à°¹à±Œà°°à°¾ - జగదల్ పూర్ సమలేశ్వరి  à°Žà°•à±à°¸à± ప్రెస్ సంబల్ పూర్  à°µà°°à°•à±‡ వెళ్తుంది. తిరిగి  185006  à°¸à°‚బల్ పూర్ - హౌరా  à°—à°¾ నడుస్తుంది.  à°†à°—స్టు 15 à°¨ జగదల్ పూర్ లో బయలుదేరే

 185006  à°œà°—దల్ పూర్ -  à°¹à±Œà°°à°¾  à°¸à°®à°²à±‡à°¶à±à°µà°°à°¿  à°Žà°•à±à°¸à± ప్రెస్  à°°à°¾à°¯à°—à°¡  à°µà°°à°•à±‡ వెళ్తుంది. తిరిగి  185005  à°°à°¾à°¯à°—à°¡ - జగదల్  à°ªà±‚ర్ à°—à°¾ నడుస్తుంది.  

దారి మళ్లించిన రైళ్ల వివరాలు

ఆగస్టు 14 à°¨  à°¨à°¾à°‚దేడ్  à°²à±‹ బయలుదేరిన 20810  à°¨à°¾à°‚దేడ్  - సంబల్  à°ªà±‚ర్  à°Žà°•à±à°¸à± ప్రెస్ పార్వతీపురం, విజయనగరం, ఖుర్దా రోడ్, అంగుల్ మీదుగా నడుస్తుంది. 

ఆగస్టు 14 న

 à°…ల్లెపీ లో బయలుదేరిన 13352  à°…ల్లెప్పి - ధన్ బాద్  à°¬à±Šà°•à°¾à°°à±‹  à°Žà°•à±à°¸à± ప్రెస్ విజయనగరం, ఖుర్దా రోడ్, అంగుల్, సంబల్ పూర్ , ఝార్సు గూడా  à°®à±€à°¦à±à°—à°¾ నడుస్తుంది. 

ఆగస్టు 15 న

 à°§à°¨à± బాద్  à°²à±‹ బయలుదేరిన 13351  à°§à°¨à± బాద్ -  à°…ల్లెప్పి  à°¬à±Šà°•à°¾à°°à±‹  à°Žà°•à±à°¸à± ప్రెస్ 
సంబల్ పూర్, అంగుల్,  à°–ుర్దా రోడ్,   విజయనగరం, మీదుగా నడుస్తుంది. 

ఆగస్టు 15 న

 à°µà°¿à°¶à°¾à°–పట్నం లో బయలుదేరిన 12807  à°µà°¿à°¶à°¾à°–పట్నం - నిజాముద్దీన్  à°¸à°®à°¤ ఎక్స్ ప్రెస్ దువ్వాడ, విజయవాడ, బల్హర్షా, నాగపూర్ మీదుగా నడుస్తుంది. 

ఆగస్టు 15 à°¨  à°†à°¸à°¨à± సోల్  à°²à±‹

బయలుదేరిన 12376  à°†à°¸à°¨à± సోల్  - చెన్నై  à°Žà°•à±à°¸à± ప్రెస్ సమయాన్ని 
తూర్పు కోస్తా రైల్వే మూడు à°—à°‚à°Ÿà°² పాటు మార్పు చేస్తుంది. 

 

#dns   #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #trains #indian railways  #east coast #railway  #visakhapatnam 

#vizag

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam