DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్- టీడీపీ పొత్తు ప్రకటిస్తే అప్పుడు స్పందిస్తా: సోము వీర్రాజు 

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*    

*అమరావతి, మార్చ్ 15, 2023 (డి ఎన్ ఎస్):*  రాష్ట్ర బీజేపీ పై జనసేనాని చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టి పారేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో జనసేనాని బీజేపీ రాష్ట్ర

నాయకత్వాన్ని ఎండగట్టారు.  దీనిపై స్పందిస్తూ వీర్రాజు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. 

కృష్ణా జిల్లా గుడివాడలో జిల్లా స్థాయి భారతీయ జనతా పార్టీ బూత్ స్వశక్తి కిరణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన, తెలుగుదేశం పొత్తుపై పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడలేదని

గుర్తుచేశారు.. పవన్‌ బీజేపీతో పొత్తిపైనే మాట్లాడడం జరిగిందన్న ఆయన.. టీడీపీతో పొత్తుపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చిన తర్వాత.. తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు..

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam