DNS Media | Latest News, Breaking News And Update In Telugu

19 న సాగర తీరం లో మేరా భారత్ స్వర్ణిమ్ భారత్ ర్యాలీ

బంగారు భారత్‌ కోసం బ్రహ్మకుమారీల  à°¬à°¸à±à°¸à±à°¯à°¾à°¤à±à°°
విశాఖపట్నం, ఆగస్టు 16 ,2018 (DNS Online) :  à°¸à°®à°¾à°œà°‚లో ఎన్నో విద్వేషాలతో ప్రక్కదారి పట్టిస్తున్న యువతను ఆధ్యాత్మిక శక్తి వైపు

కదిలించి వారి భవిష్యత్ ను సక్రమం దిశలో నడిపించే లక్ష్యంగా బ్రహ్మ్ర కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం యువ బృందం అఖిల భారత యువ ప్రదర్శన పేరి`ట బస్సుయాత్ర

చేపట్టినట్టు విశాఖ ప్రతినిధి బి.కె. రామేశ్వరి ( రమక్క ) తెలియచేసారు.  à°—ురువారం విశాఖనగరం లోని వి.జె.ఎఫ్‌. ప్రెస్‌క్లబ్‌ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె

మాట్లాడుతూ à°ˆ నెల 16   à°¨ గురువారం విశాఖపట్నం జిల్లా యలమంచిలి లో ప్రవేశించి, à°ˆ నెల 23 వరకూ జిల్లాలో పర్యటిస్తుందని తెలిపారు.  à°ˆ క్రమం లోనే à°ˆ నెల 18  à°¨ విశాఖ నగర శివారు

ప్రాంతమైన కూర్మన్న  à°ªà°¾à°²à±†à°‚ నుంచి విశాఖ నగరం లోకి à°ˆ యాత్ర ప్రవేశిస్తుందన్నారు. à°ˆ నెల 19 à°¨ విశాఖ నగరానికి చేరుకుంటుందని, అదే రోజు సాయంత్రం విశాఖపట్నం సాగర తీరం

లోని రామకృష్ణ బీచ్ నుంచి వైఎంసీఏ వరకూ వేలాది  à°®à°‚ది భక్తులతో  4 నుంచి 6 వరకూ భారీ ఆధ్యాత్మిక శాంతి ర్యాలీ చేపడతామన్నారు, అనంతరం బీచ్ రోడ్ లోని విశ్వ ప్రియా

ఫంక్షన్ హాల్ లో భారీ సహా జరుగుతుందన్నారు. 

మేరా భారత్  à°¸à±à°µà°°à±à°£à°¿à°®à± భారత్  à°ªà±‡à°°à°¿à°Ÿ జరుగుతున్న à°ˆ బస్సు యాత్ర గుజరాత్‌ రాష్ట్రం లోని  à°ªà±‹à°°à±à°¬à°‚దరు లో గ్రామం నుంచి

ఆగస్టు 12, 2017 న ఈ బస్సుయాత్ర ప్రారంభమైందని, మూడు సంవత్సరాల ప్రోజక్ట్ గా నిర్వహింస్తున్న ఈ యాత్రలో పాల్గొనే యువతీ యువకులు దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలు,

నగరాలు, మండల కేంద్రాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక చైతన్యం కలిగిస్తుందన్నారు. లోక కళ్యాణార్థం ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేక

ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తుందని, దానిలో భాగమే à°ˆ యువ బృందం బస్సు యాత్రం అని వివరించారు.  à°¯à±à°µà°¤à±€, యువకులకు ఆధ్యాత్మిక శక్తి, నైతిక విలువలు, ఆరోగ్య

విలువలతో కూడిన అనేక విషయాను తెలియజేస్తూ కళాశాలలు, స్కూల్స్‌, ప్రభుత్వ కార్యాలయాల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. అన్ని వర్గాలవారికి ఆధ్యాత్మిక

చైతన్యాన్ని కలిగించి, ప్రాచీన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజేస్తూ భారతదేశాన్ని స్వచ్ఛభారత్‌, స్వస్తభారత్‌, బంగారు భారత్‌à°—à°¾ తయారుచేయడమే తమ

లక్ష్యమన్నారు. 

వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ నగరం లో జరిగే ప్రతి సమాజ హిత కార్యక్రమాలు, హైందవ సంస్కృతి

ప్రతిబించే ఉత్సవాలు, వేడుకల్లోనూ ప్రధాన భూమిక వహిస్తున్న బ్రహ్మకుమారీస్ సంస్థ పాత్రికేయులకు మంచి మార్గదర్శకం చేస్తోందన్నారు. దేశంలోని పాత్రికేయులకు

రాజస్థాన్ లో నిర్వహించే జాతీయ మీడియా శిక్షణ సదస్సుకు విశాఖ నుంచి ప్రతి ఏడాది సుమారు 40  à°®à°‚దికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారన్నారు. à°ˆ నెల 19 à°¨ నగరంలో చేపట్టే

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ తమవంతు సహకారం అందిస్తుందన్నారు. à°ˆ కార్యక్రమంలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వివిధ శాఖల  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à±  à°ªà°¿.కె.

సీత, శివలీ, శశికళ, సత్యవతి, రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnsnews #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #brahma kumaris  #vjf press club  #vjf  #gantla srinubabu  #visakhapatnam  #vizag

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam