DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సూరత్ కోర్టు తీర్పు ఆధారంగా రాహుల్ పై ఎంపీ సీటు అనర్హత వేటు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*Visakhapatnam, Mar 24, 2023 (DNS Online ):* కేరళ లోని వాయనాడ్ ఎంపీ గా ఉన్న రాహుల్ గాంధీ 2019 ఎన్నికల ప్రచారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పై సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు లోక్ సభ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేసారు. మోదీ ఇంటి పేరు పై అనుచిత

వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడిన నేపథ్యంలో రాహుల్ పై అనర్హత వేటు పడింది. దీంతో పార్లమెంట్ చట్టం ప్రకారం రెండేళ్లకు పైగా శిక్ష పడిన వాళ్ళు, శిక్ష తదుపరి మరో 6 ఏళ్ళు ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హులు. 
అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఘటన పై దేశ వ్యాప్తంగా నిరసనలకు సిద్దపడుతోంది. తీర్పు

అమలుకు కోర్టు 30 రోజులు సమయం ఇచ్చినప్పడికి, లోక్ సభ రాహుల్ సభ్యత్వాన్ని వెంటనే అనర్హత ప్రకటించడం పై కాంగ్రెస్ మండిపడుతోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam