DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశ్వ వ్యాప్తంగా ఆధ్యాత్మికత వెలువరించిన అంతర్జాతీయ యోగ దివస్

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జూన్  21, 2023 ( DNS Online):*  విశ్వ గురువుగా భారత్ తయారవుతున్న తరుణంలో సనాతన భారతీయ సంపద యోగ ను ప్రపంచ వ్యాప్తంగా ప్రకటింపచేసిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ కె దక్కుతుంది. గత కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలన్నీ యోగ దివస్ ను వైభవంగా నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో జూన్

 21 న భారత దేశంలోని అన్ని నగరాల్లోనూ యోగ సాధకులు వేడుకలను నిర్వహించారు.  విశ్వఖ్యాతిగాంచిన సమంత మూర్తి స్ఫూర్తి కేంద్రంలో త్రిదండి అహోబల జీయార్ స్వామి వారు, త్రిదండి దేవనాధా జీయర్ స్వామి వార్ల పర్యవేక్షణలో చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమ విద్యార్థులు, నేత్ర విద్యాలయ విద్యార్థులు భారీ సంఖ్యలో యోగ సాధన చేసారు. 216

అడుగుల భారీ శ్రీ రామానుజుల మూర్తి ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులు యోగ సాధన చేపట్టారు.

రాజమహేంద్రవరం లో....

రాజమహేంద్రవరం లో జరిగిన కార్యక్రమం లో జీయర్ స్వామి శిష్యులు పద్మావతి రామానుజం నిర్వహించిన  వేసవి శిబిరం లో విద్యార్థులు  పతంజలి కేంద్రం ప్రతినిధి శ్రీనివాస్ శిక్షణలో అద్భుతంగా

రాణించారు. యోగ దివస్ సందర్భంగా విద్యార్థులు యోగ సాధన చేసి, పలు ఆసనాలను సునాయాసంగా ప్రదర్శించారు.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam