DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికి స్ఫూర్తి గా ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర ఔదార్యం. . 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, జూలై 9, 2023 ( డిఎన్ఎస్) :* చాలీచాలని ఆదాయంతో జీవితాన్ని నెట్టుకొస్తూ ఇబ్బందుల్లో ఉన్న పురోహితులకు అండగా నిలుస్తున్న ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర గ్రూప్ సభ్యులు అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విశాఖ నగరం శివారు ప్రాంతమైన పెందుర్తి సమీపంలోని ఓ వయో

వృద్ధురాలు ఆర్ధిక భారం కారణంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నుంచి తీసుకున్నఋణం తీర్చలేక పోయారు. దాంతో ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర గ్రూప్ సభ్యులు, ఇతర పెద్దల సహకారంతో ఇచ్చిన విరాళాలతో కోఆపరేటివ్ సొసైటీ రుణాన్ని క్లియర్ చేయడం జరిగిందని ఏలూరుపాటి వెంకట రమణ తెలియచేసారు. ఇటీవలే ఈ మహిళ భర్త మరణించడం గమనార్హం.

దీంతో ఈమెకు భారమైన ఈ రుణాన్ని గ్రూప్ సభ్యులు పూర్తిగా చెల్లించడం అందరి మన్ననలు అందుకున్నారు. గోపాలపట్నం ఇన్చార్జి వెంకటేశ్వర్లు, కన్నపల్లి శ్రావణి,  మరికొంతమంది సభ్యులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam