DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాలయాల్లో రిటైర్మెంట్ ఉద్యోగులకే, అర్చకులకు ఉండదు: రాష్ట్ర మంత్రి మండలి

*(DNS Report : P. Raja, Bureau Chief,  Amaravati)*
  
అమరావతి, జులై 12, 2023 ( DNS Online): రాష్ట్రంలో అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా చట్టసవరణకు , దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంపు కు రాష్ట్ర మంత్రి మండలి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

రాష్ట్రంలో అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, నిరుపేదలకు ఇచ్చిన భూముల విషయంలో

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హర్షణీయమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, లంక భూములకు సంబంధించి పూర్తి హక్కులు లబ్ధిదారులకే కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం  సీఎం జగన్‌ అధ్యక్షతన  జరిగిన కీలక భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.  కేబినెట్‌ భేటీలో 55 అంశాలపై

చర్చించినట్లు తెలుస్తోంది. 

 అనైన్డ్‌ల్యాండ్‌ ఉన్న రైతులకు ,లబ్ధిదారులు లకు  20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో  వారికి క్రయ-విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి. 

 మొత్తం 63,191,84 ఎకరాల అసైన్‌మెంట్‌ ల్యాండ్స్‌, లంక భూముల విషయంలో 66,111

మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ  నిర్ణయం  ఒరిజినల్‌ అసైనీలకు మాత్రమే ఇది వర్తించనుంది.  వారి వారసులకు ఈ నిబంధన వర్తిస్తుంది.  1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటునకు రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలు మాఫీ.

తద్వారా పూర్తి హక్కుల కల్పన.  వైఎస్సార్‌ సున్నా వడ్డీ ​ఈ పథకం అమలుకు 

కేంద్రం నుంచి వచ్చిన క్లియరెన్స్‌తో.. అమరావతి సీఆర్‌డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణానికి, వర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు . అలాగే.. ఎస్ఐ‌పీబీ  ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకూ కేబినెట్‌ ఆమోద ముద్ర

వేసింది.అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా చట్టసవరణకు ఆమోదం 

 ఇక.. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంపు. టోఫెల్‌ పరీక్షలకు ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ కోసం ప్రముఖ విద్యాసంస్థ ఈటీఎస్‌తో చేసుకున్న ఒప్పందానికి , కర్నూల్‌లో కేన్సర్‌

ఇనిస్టిట్యూట్‌కు 247 పోస్టులుకు,   జులైలో చేపట్టబోయే పలుసంక్షేమ పథకాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam