DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విమానయాన టికెట్ కొనండి, టమోటాలు బహుమతి పట్టండి

*(DNS Report : P. Raja, Bureau Chief,  Amaravati)*
  
*అమరావతి, జులై 12, 2023 ( DNS Online):* గత కొన్ని వారాలుగా టమాటో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటే ఏంటో అనుకుంటున్నారు జనం. నేడు నిజంగానే దర్శనమిస్తోంది. ఈ నెలలో విమాన యాత్ర టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులకు టమోటాలను బహుమతిగా అందిస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. స్వదేశీ యాన విమాన టికెట్ పై కేజీ

టమోటాలు, అంతర్జాతీయ విమాన టిక్కెట్టు కొనుగోలు చేస్తే ఒకటిన్నర కిలోలు టొమాటోలు ఉచితం గా అందించనున్నాయి. 

టమాటా ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు పలువురు వ్యాపారవేత్తలు టమాటాలను అందిస్తున్నారు.

తాజాగా మదురైకి చెందిన ఓ దేశీయ విమానయాన సంస్థ టమాటాలను ఉచితంగా ఇస్తామని

ప్రకటించింది.

డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే 1 కేజీ టొమాటో, ఇంటర్నేషనల్ టికెట్ బుక్ చేసుకుంటే 1.5 కేజీ టమోటాలు ఇస్తామని ట్రావెల్ ఏజెన్సీ ఆఫర్ చేసింది. ఈ ఆఫర్‌కు సంబంధించి జూలైలో ఈ ఆఫర్ విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి చాలా మంది కస్టమర్‌లను ఆకర్షించింది

మొబైల్ కొనుగోలు చేసే

ఖాతాదారులకు సైతం కిలో టమాటోలు ఉచితంగా ఇస్తున్నట్టు కూడా కొన్ని మొబైల్ షో రూంల యజమానులు ప్రకటించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam