DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ పై కోపం మహనీయునిపై చూపుతారా ? యధావిధిగా జ్ఞాన భేరి క్రీడలు

విశాఖపట్నం, ఆగస్టు 17, 2018 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ కి అన్యాయం చేస్తున్నారని మోడీ పై ఉన్న వ్యతిరేకత మహనీయునిపై చూపించడం ఎంతవరకూ సబబో ప్రభుత్వ అధికారులే ప్రకటించారు.

మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ దివికేగిసిన సందర్బంలో దేశ మంతా సంతాపం ప్రకటించి, శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకోగా, ఆంధ్ర ప్రదేశ్ లో

మాత్రం చాలా ప్రాంతాల్లో యధావిధిగానే సాగాయి అనడానికి ఆంధ్ర విశ్వ కళాపరిషత్ వేదికగా నిలిచింది. విభక్త ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మోడీ పై

 à°•à±‹à°ªà°‚ తెలుగుదేశం పార్టీ తో సహా ప్రజలందరికీ ఉన్నప్పటికీ, అటల్ వాజ్ పేయ్ పై ఉన్న అభిమానం, గౌరవం ప్రక్కనబెట్టి, అధికారిక  à°µà±à°¯à°µà°¹à°¾à°°à°¾à°²à°¨à±à°¨à±€ జరిపేసారు. కేంద్రం లో

అధికారం లో ఉన్నది భారతీయ జనతా పార్టీ కావడం, పైగా అటల్ జి కూడా అదే పార్టీకి చెందడం తో సంతాప సూచికగా శుక్రవారం సెలవు కూడా ప్రకటించలేదు ( ఇతర పార్టీలకు

ప్రభుత్వాలు అధికారం లో రాష్ట్రాల్లో ఆయా  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°²à± అయన గౌరవ సూచికంగా సెలవు ప్రకటించాయి). పైగా ఆయనకు కడసారి వీడ్కోలు తెలిపేందుకు ఎందరో దేశాధినేతలు,

ప్రతినిధులు రావడం గమనార్హం. వీరిలో పాకిస్తాన్, శ్రీలంక వారు కూడా ఉండడం గమనార్హం. à°ˆ మహనీయుని గొప్పతనం విదేశీ ప్రతినిధులకు తెలిసినంతగా  à°ˆ రాష్ట్రం వారికి

తెలియక పోవడం కడు శోచనీయం. పైగా  
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో  à°…ధికారికంగా సెలవు ప్రకటించక పోవడం తో కార్యకలాపాలు యధావిధిగా నిర్వహించేశారు. 

ఈనెల 20 న

ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న ప్రభుత్వ / తెలుగుదేశం పార్టీ అధికారిక సభ  à°œà±à°žà°¾à°¨ భేరి కార్యక్రమానికి సంబంధించిన క్రీడా పోటీలు యధావిధిగానే

నిర్వహించేశారు, ఎయులో పరీక్షలు కూడా యధావిధిగానే జరిపారు.
విద్యార్థులను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రక్రియగా ప్రారంభించిన జ్ఞాన భేరి కార్యక్రమంలో

ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాల కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించాలని ముందుగానే తేదీలు ఇచ్చారు. అయితే గురువారం

అటల్ జి నిర్యాణం కారణంగా శుక్రవారం నిర్వహించవలసిన క్రీడలను వాయిదా వేయాల్సి యుండగా అధికారులు తమకేమీ పట్టనట్టు, మూడు జిల్లాల విద్యార్థినులతో పలు

క్రీడాంశాల్లో పోటీలు పెట్టి క్రీడలు జరిపేసారు. పైగా ఫలితాలను కూడా ప్రకటించేశారు. ఈ పోటీలను పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్లు కమిటీ

సభ్యులుగా నిర్వహించారు. పోటీలు నిర్వహించిన తర్వాతైనా కనీసం ఫలితాలనైనా నిలిపి ఉండవలసింది. కానీ ఇదేమీ పట్టకుండా తమకు ఎయు అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు

రాలేదని, తమకు à°ˆ సంతాపం వర్తించదు అన్న రీతిలో వ్యవహరించారు. 

పైగా ఈ క్రీడలు నిర్వహించిన మైదానం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్య శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు

నివాసానికి కూతవేటు దూరంలోనే ఉంది. à°ˆ మంత్రిగారు  à°œà±à°žà°¾à°¨ భేరి కార్యక్రమానికి పూర్తి ఇంచార్జి à°—à°¾ వ్యవహరిస్తున్నారు. 

మీడియా ప్రశ్నించడంతో (అ) జ్ఞాన భేరి

వాయిదా . . . 

భారత దేశ మాజీ ప్రధాని కి ఏడు రోజులు సంతాపం ప్రకటిస్తున్నట్టు కేంద్రం తో సహా చాలా రాష్ట్రాలు ప్రకటించడం తో ఆంధ్రప్రదేశ్ లోనూ కొనసాగుతుందని

భావించారు. పైగా ప్రస్తుత ముఖ్యమంత్రికి అటల్ జి కి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. అయినప్పటికీ, సెలవు ప్రకటించకపోవడంతో ఎయు అధికారులు తమకు ప్రభుత్వం నుంచి ఆదేశం

రాలేదని, కార్యక్రమాలు కొనసాగిస్తుండడంతో ఏయు అధికారులను మీడియా ప్రశ్నించింది. దీంతో గతుక్కుమన్న నిర్వాహకులు చివరకు ఈ అజ్ఞాన భేరిని వాయిదా వేస్తున్నట్టు

ప్రకటించారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల కళాశాలలకు చెందిన సుమారు 25 వేల మంది  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°¨à± విశాఖకు తరలించి,  à°µà±€à°³à±à°³à±

ఏమిచెయ్యాలనుకుంటున్నారో తెలియక పోవడంతో  à°‡à°¦à°¿ జ్ఞాన భేరి  à°•à°¾à°¦à± అజ్ఞాన భేరీగానే అంతా భావిస్తున్నారు. 

 

#dns #dnsnews #dns news #dnsmedia  #dns media  #dnslive  #dns live #vizag  #visakhapatnam  #jnana bheri  #andhra pradesh government  #andhra pradesh  #andhra university #au  #ap #atal bihari vajpayee

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam