DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగర తీరంలో అటల్ జీ కి  సైకత శిల్పకారుని నివాళి 

విశాఖపట్నం, ఆగస్టు 17, 2018 (DNS Online): అజాత శత్రువు గా అన్ని రాజకీయ పార్టీలు, ప్రపంచ దేశాల ప్రతినిధులచే కొనియాడబడిన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి కి నివాళిగా విశాఖ

నగరానికి చెంది పోలిరాజు అనే శిల్పకారుడు సైకత శిల్పాన్ని చెక్కి, నివాళి అర్పించారు. విశాఖపట్నం సాగర తీరంలోని రామకృష్ణ బీచ్ ఎదురుగా గల ఇసుక తిన్నెలపై అత్యంత

చాకచక్యంతో మలిచారు. అందంగా మలిచిన à°ˆ శిల్పానికి  à°µà°¿à°¶à°¾à°– దక్షిణ ( తెలుగుదేశం ) ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్  à°¶à°¿à°²à±à°ªà°‚ రూపంలో ఉన్న దివంగత మాజీ ప్రధానికి  à°˜à°¨

నివాళి అర్పించారు. కళ్ళకు కట్టినట్టు సజీవం à°—à°¾ నిలిపిన సైకత శిల్పాన్ని చూసి నగరవాసులు అచ్చెరువొందారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #beach  #rk beach  #visakhapatnam  #vizag  #sand art  #atal bihari vajpayee #atalji #tributes  #telugudesam #tdp

#mla  #vasupalli

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam