DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీకి రావాలంటే పాస్ పోర్ట్ వీసా కావాలా?: పవన్ కళ్యాణ్ మండిపాటు.

*రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపిన జనసేనాని, ఠారుకున్న పోలీసులు* 

*(DNS Report: P. Raja, Bureau Chief )*

*అమరావతి, సెప్టెంబర్ 09, 2023 (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లోకి రావాలంటే పాస్ పోర్ట్, వీసాలు కావాలా అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర పోలీసులపై మండిపడ్డారు. శనివారం రాత్రి భాగ్యనగరం నుంచి విజయవాడకు వస్తున్నా ఆయన

వాహనాలను ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అనుమంచిపల్లిలో అడ్డుకోవడంతో పోలీసులపై మండిపడ్డారు. తక్షణం వాహనం దిగి పవన్ కళ్యాణ్ మంగళగిరికి పవన్ కళ్యాణ్ రోడ్డు పైనే తమ పార్టీ కార్యకర్తలతో కలిసి నడక మొదలు పెట్టడంతో పోలీసులు ఒక్కసారిగా తేరుకున్నాడు. ర్యాలీ ని అడ్డుకోవడంతో పవన్ కళ్యాణ్ రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు.

అంతకు ముందు ప్రత్యేక విమానంలో గన్నవరం కు రావాలని ప్రయత్నించినా. విజయవాడ పోలీసులు విమానం గన్నవరంలో దిగడానికి వీలు లేదని విమానాశ్రయ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. దీంతో తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో చేరుకున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam